నిమిషాల్లో డిజిపి చిత్రపటం గీసిన గురుకుల పాఠశాల 9వ తరగతి విద్యార్థి

*నాగర్ కర్నూల్ కు చెందిన విద్యార్థి ప్రతిభకు డిజిపి ప్రశంసలు* గ్లోబల్ సమ్మిట్ ప్రాంతంలో భద్రతా ఏర్పాట్లను మంగళవారం నాడు రాష్ట్ర డిజిపి బి. శివధర్ రెడ్డి పర్యవేక్షిస్తుండగా ఆసక్తికరమైన సంఘటన జరిగింది. భద్రతా ఏర్పాట్లను పరిశీలిస్తున్న క్రమంలో అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను పర్యవేక్షిస్తున్నప్పుడు, ఓ గురుకుల పాఠశాల విద్యార్థి తన ప్రతిభను ప్రదర్శించి…








