Tag telangana

జాగృతి కవిత పై బి ఆర్ ఎస్ పార్టీ వేటు 

  జాగృతి కవిత పై బి ఆర్ ఎస్ పార్టీ వేటు Please subscribe our channel youtube.com/@prajatantra-news తెలంగాణా జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ను పార్టీ నుంచి బహిష్కరిస్తూ భారత రాష్ట్ర సమితి నిర్ణయం తీసుకుంది. కవితను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు పార్టీ లేఖ విడుదల చేసింది. క్రమశిక్షణ చర్యలంటూ…

పల్లెగోస పట్టదా.?. పంచాయితీ ఎన్నికలు పెట్టరా.?

Government Neglects Gram Panchayats in Telangana: Rising Rural Governance Concerns

“లోకల్ బాడీ ఎన్నికలను నిర్వహించకుండా ప్రభుత్వం ఎంత కాలయాపన చేస్తే ప్రభుత్వంపై వ్యతిరేకత అంత పెరుగుతుంది.అటు స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ ఆధిపత్యం సహజంగా కనిపిస్తుంది.ఎక్కువ గ్రామ పంచాయితీలను కైవసం చేసుకునే అవకాశం ఉంటుంది. అందుకే ఇప్పటికిప్పుడు లోకల్‌ బాడీ ఎన్నికలు వస్తే బీఆర్ఎస్‌కు లాభం కంటే మేజార్టీ స్థానాల్లో గెలవకపోతే క్యాడర్‌లో మళ్లీ…

ప‌రిశోధ‌న‌ల్లోని ప్ర‌తిఫ‌లాలు సామాన్యులకు చేరాలి

సీసీఎంబీ మాజీ డైరెక్టర్,  ప్రొఫెసర్ సిహెచ్ మోహన్ రావు కేయూలో ఘ‌నంగా ముగిసిన జాతీయ సైన్స్ కాంగ్రెస్   కాళోజి జంక్షన్ / హనుమకొండ ప్రజాతంత్ర, ఆగస్ట్‌  21 : సైన్స్ పరిశోధనల్లోని ఫలితాలు దేశంలోని సామాన్యులకు చేరాలని తెలంగాణ సైన్స్ కాంగ్రెస్ అధ్యక్షుడు, సీసీఎంబీ మాజీ డైరెక్టర్,  ప్రొఫెసర్ సిహెచ్ మోహన్ రావు పిలుపునిచ్చారు. మూడు…

తెలంగాణలో “పనుల జాతర–2025”: పల్లెల్లో అభివృద్ధి పండుగ ప్రారంభం

Panula Jathara 2025

రూ. 2198.83 కోట్ల‌తో నూత‌న ప‌నుల‌కు శ్రీకారం స‌చివాల‌యంలో ప‌నుల జాత‌ర‌-2025 పోస్ట‌ర్ ను ఆవిష్క‌రించిన మంత్రి సీత‌క్క‌  పుట్టల భూపతి గ్రామంలో లాంఛ‌నంగా ప్రారంభించ‌నున్న మంత్రి సీత‌క్క‌ హైదరాబాద్,  ప్ర‌జాతంత్ర‌ :  తెలంగాణ ప్రభుత్వం గ్రామీణాభివృద్ధి, ఉపాధి కల్పన, పల్లెల్లో మౌలిక వసతుల విస్తరణ లక్ష్యంగా “పనుల జాతర–2025”  (Panula Jathara 2025) శుక్రవారం…

4 ల‌క్ష‌ల సాదాబైనామాల‌పై త్వ‌ర‌లో నిర్ణ‌యం

కోర్టు స్టే తొలగిపోవడంతో ద‌ర‌ఖాస్తుల‌కు త్వ‌ర‌లో మోక్షం  ద‌శ‌ల వారీగా ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేష‌న్ భ‌వ‌నాల నిర్మాణం  రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి హైద‌రాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 20 : రాష్ట్రంలో అన్ని స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల‌ను ద‌శ‌ల వారీగా ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేష‌న్ భ‌వ‌నాల (Integrated Registration Buildings) ప‌రిధిలోకి తీసుకువ‌స్తామ‌ని…

పేదల చిరకాల వాంఛ సాకార‌మ‌వుతోంది..

Indiramma Housing scheme

లక్ష మందితో ఇందిరమ్మ గృహప్రవేశ మహోత్సవం..  బెండలంపాడులో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా 27 ఇళ్ల గృహప్రవేశం..  పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా పేదలకు ఇండ్లు  ఈనెల 21న సీఎం పర్యటన ఏర్పాట్లను ప‌రిశీలించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భద్రాద్రి కొత్తగూడెం, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్ట్ 18 : అతిత్వరలో పేదల కల సాకారం కాబోతున్నదని…

సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నాం..

Bhatti vikramarka

పాపన్న పోరాట స్ఫూర్తికి సెక్రటేరియట్ ఎదుట విగ్రహం సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్ట్ 18 : సామాజిక విప్లవానికి దేశంలోనే తెలంగాణ ప్రభుత్వం ఆదర్శమని, సామాజిక న్యాయానికి కట్టుబడి సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోనీ యావత్ క్యాబినెట్ నిర్ణయాత్మక మార్పులు తీసుకువచ్చిందని డిప్యూటీ…

వారసత్వం ఉన్న నేల, విద్యకు కేంద్రం కావాలి!

A Center of Education Preserving Culture While Shaping Minds

“తెలంగాణ రాష్ట్రంలో 28 విశ్వవిద్యాలయాలు ఉండగా, అందులో 17 రాష్ట్ర విశ్వవిద్యాలయాలు, 3 డీమ్డ్ విశ్వవిద్యాలయాలు, 3 కేంద్ర విశ్వవిద్యాలయాలు, 5 ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. అదనంగా, ఇటీవల మరో 5 ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు ఆమోదించబడ్డాయి. ఈ ప్రైవెటు విశ్వవిద్యాలయాలలో ఎలాగు పేదవారికి విద్య అందించబడదు కాబట్టి, నిర్మల్ వంటి ప్రాంతాలలో విశ్వవిద్యాలయం నెలకొల్పడం వలన…

ఇచ్చంపల్లా? లేక బనకచర్లా? ఏదైనా ఒకటే సాధ్యం?

Andhra Pradesh, Telangana, water dispute, Krishna river, Godavari river Ask ChatGPT

“ఇప్పుడు తెలంగాణలో నీళ్లు రాజకీయాలు పాలు నీళ్లలా కలసి పోయి వున్నాయి. ఎప్పుడు ఏ అంశం తెరపైకి వస్తుందో ఏ రాజకీయ పండితుడు చెప్ప లేని అనిశ్చిత పరిస్థితి నెలకొని ఉంది. ఆంధ్ర ప్రదేశ్ ప్రతిపాదించిన బనకచర్ల అను సంధానానికైతే చెక్ పెట్ట వచ్చు. అంతరంగికంగా ఎదురయ్యే సమస్యలు బోలెడన్ని ఉన్నాయి. . గత ఏడెనిమి…