ఉద్యమాన్ని మలుపు తిప్పిన దీక్షా దివస్

పదవులను వదిలి ప్రజల మధ్యకు కేసీఆర్.. ఆమరణ దీక్షతో దిల్లీని కదిలించిన ఉద్యమం! ఒక వ్యక్తి దీక్షగా మొదలై సబ్బండ వర్గాల సమష్టి పోరాటంగా మారిన చారిత్రక ఘట్టం హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 29 : తెలంగాణ చరిత్రలో నవంబర్ 29 ఒక సాధారణ తేదీ కాదు. ఆరు దశాబ్దాల తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షకు, ఎన్నో…

