Tag telangana news

మద్యం కంపెనీల అనుమ‌తుల‌పై ప‌క‌డ్బందీగా వ్య‌వ‌హ‌రించాలి

CM Revanth Reddy

నాణ్యత ప్రమాణాలు పరిశీలించాకే ప‌ర్మిష‌న్ ధ‌ర‌ల పెంపుపై కంపెనీల ఒత్తిడికి తలొగ్గేది లేదు.. ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఎక్సైజ్ శాఖ అధికారులతో సీఎం సమీక్ష రాష్ట్రంలో మద్యం సరఫరాకు ముందుకొచ్చే కంపెనీలను ఎంపిక చేసేందుకు పారదర్శక విధానం పాటించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇప్పటికే టీజీబీసీఎల్ కు సరఫరా చేస్తున్న కంపెనీలు కొత్త…

సమాచారాన్ని తొక్కిపెట్టాలనుకోవడం దారుణం 

Supreme shocks to ktr

బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ సుంకిశాల ఘటనపై విజిలెన్స్ ‌నివేదికను సమాచార హక్కు చట్టం కింద ఇవ్వకుండా తొక్కిపెట్టడం దారుణమ‌ని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌మండిపడ్డారు. ఒక నిర్మాణ సంస్థ చేసిన ఘోర తప్పిదాన్ని.. దేశ రక్షణకు సంబంధించిన సమాచార హక్కు సెక్షన్లతో ముడిపెట్టి దాచడం మరింత విడ్డూరమని కేటీఆర్‌ ‌ధ్వజమెత్తారు. మేఘా సంస్థను…

ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను ప‌కడ్బందీగా అమ‌లు చేయాలి : మంత్రి సీత‌క్క

మ‌న ఊరు మ‌న ఎమ్మెల్యే పోస్ట‌ర్ ఆవిష్క‌ర‌ణ‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 10 : ప్ర‌భుత్వం అమ‌లు చేయ‌బోతున్న ఇందిరమ్మ ఇల్లు, కొత్త రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ను పక్కాగా అమలు చేయాల‌ని మంత్రి సీత‌క్క (Minister Seethakka) అధికారుల‌కు సూచించారు. క్షేత్రస్థాయిలో ముడిపడి ఉన్న అంశాలు కాబట్టి కలెక్టర్లు…

వ‌రంగ‌ల్ మ‌హా న‌గ‌రంగా ఎదిగేలా విమానాశ్ర‌యానికి రూప‌క‌ల్ప‌న‌

Caste census

 హైద‌రాబాద్‌ను ప్ర‌తిబింబించేలా వ‌రంగ‌ల్ అభివృద్ధి ప్ర‌ణాళిక‌లు ఉండాలి..: ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి  వ‌రంగ‌ల్ మ‌హా న‌గ‌రంగా ఎదిగేలా విమానాశ్ర‌యానికి రూప‌క‌ల్ప‌న చేయాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. వ‌రంగ‌ల్ (మామూనూరు) విమానాశ్ర‌య భూ సేక‌ర‌ణ‌, ఇత‌ర ప్ర‌ణాళిక‌ల‌పై ఐసీసీసీలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి గురువారం రాత్రి స‌మీక్ష నిర్వ‌హించారు. ద‌క్షిణ కొరియాతో పాటు ప‌లు దేశాలు…

సీఎం రేవంత్‌ రెడ్డిది రెండు నాల్కల ధోరణి

ఒక్కో సినిమాకు ఒక్కో తీరా..? గేమ్ చేంజర్‌కు ఎందుకు అదనపు షోలు ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ధ్వ‌జం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 09 : ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి రెండు నాల్కల ధోరణి మరోసారి నిరూపితమైందని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్‌ ధ్వజమెత్తారు. గేమ్‌ ఛేంజర్‌ సినిమాకు ఎందుకు అదనపు షోలు..? టికెట్‌ రేట్ల పెంపు…

టెక్నాలజీ సాయంతో ప్రజల ముంగిటకు పౌర సేవలు

ఐటి, ప‌రిశ్ర‌మ‌ల శాఖ‌ మంత్రి శ్రీధర్ బాబు ఁమీ టికెట్ఁ యాప్ ను ప్రారంభించిన మంత్రి హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 9 : ఇక నుంచి టికెట్ ఏదైనా ామీ టికెట్ ్ణ యాప్ ఒక్కటి మీ దగ్గరుంటే చాలు. ఆర్టీసీ, మెట్రో టికెట్లు, తెలంగాణలోని అన్ని ప్రముఖ దేవాలయాల్లో దర్శనం, ఇతర సేవలకు సంబంధించిన…

మాజీ మంత్రి హరీష్‌ రావు హౌస్ అరెస్ట్

కోకాపేటలోని ఆయన గృహం వద్ద భారీ భ‌ద్ర‌త‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 09 : బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు, నాయకులపై కాంగ్రెస్‌ ప్రభుత్వం అక్రమ నిర్బంధాలు కొనసాగిస్తోంది. అక్రమ కేసులు, ముందస్తు అరెస్టులు, గృహ నిర్బంధాలు విధిస్తూ ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకోవాలని చూస్తోంది. ఇందులో భాగంగా సిద్దిపేట ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నేత హరీష్‌ రావును…

ప్రజల సాంస్కృతిక మేల్కొలుపులో ఇప్టా కీలక పాత్ర 

మతోన్మాదానికి వ్యతిరేకంగా కళారూపాలను రూపొందించాలి సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్యెల్యే కూనంనేని సాంబశివరావు ఘనంగా ఇండియన్ ప్యూపిల్స్ థియేటర్ అసోసియేషన్ 90 వసంతాల వేడుకలు దేశంలో ప్రజల సాంస్కృతిక మేల్కొలుపులో ఇప్టా మూలాలు ఉన్నాయని సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్యెల్యే కూనంనేని సాంబశివ రావు తెలిపారు. హైదరాబాద్, తెలుగు విశ్వవిద్యాలయం ఎన్టీఆర్ ఆడిటోరియంలో…

నేడు తెలంగాణ తొలి దశ ఉద్యమ ప్రారంభ దినం

తెలంగాణ ప్రజలకు అన్ని రంగాలలో జరుగుతున్న అన్యాయానికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు మాత్రమే పరిష్కారమని, రాష్ట్ర సాధనకై పోరాటం తప్పదనే భావన తెలంగాణ యువతలో అంకురించింది. అలా తెలంగాణ తొలి ఉద్యమం తెలంగాణా హక్కుల పరిరక్షణ ఉద్యమంగా మొదలైంది. తెలంగాణా రక్షణలను అమలు చెయ్యాలని కోరుతూ 1969, జనవరి 9 న ఖమ్మం పట్టణంలో బి.ఎ.…