Tag Telangana news updates

wanaparthy | రాష్ట్ర ప్రజలపై దేవుడి ఆశీస్సులు ఉండాలి : సీఎం రేవంత్ రెడ్డి

wanaparthy

wanaparthy | వనపర్తి ప్రజాతంత్ర మార్చి 2 : రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని భగవంతుని ఆశీస్సులు ఉండాలని ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. ఆదివారం వనపర్తి జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం, లక్ష్మీ వేంకటేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి రూ.1…

ఖనిజ అక్రమ తవ్వకాలపై ఉక్కు పాదం

ప్రభుత్వ పనులకు టీజీ ఎండీసీ నుంచే ఇసుక సరఫరా •మైనర్‌ ‌మినరల్స్ ‌బ్లాక్‌ల వేలానికి టెండర్లు పిలవండి… •గనుల శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 1 : ఇసుకతో పాటు ఇతర ఖనిజాల అక్రమ తవ్వకాలు, అక్రమ సరఫరాపై ఉక్కుపాదం మోపాలని ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి అధికారులను ఆదేశించారు. కఠిన…

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ ‌ప్రమాదంలో 8 మంది సజీవ సమాధి

•భౌతిక కాయాల వెలికితీతకు తీవ్రంగా కృషి •సహాయక చర్యల్లో పొరపాట్లు లేవు : మంత్రి జూపల్లి దోమలపెంట, ప్రజాతంత్ర, మార్చి 1 : ఎస్‌ఎల్‌బీసీ సొరంగం ప్రమాదంలో చిక్కుకు పోయిన ఎనిమిది మంది మృతి చెందినట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటించారు. ఈ మేరకు ప్రమాదంపై ఆయన కీలక ప్రకటన చేశారు. ఉదయం టన్నెల్‌ ‌ప్రమాద…

ఉత్తరాఖండ్‌ ‌ప్రమాదంలో నలుగురు దుర్మరణం

•కొనసాగుతున్న సహాయక చర్యలు డెహ్రాడూన్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 1 : ఉత్తరాఖండ్‌లో కొన్ని రోజులుగా మంచు కురుస్తుండడంతో భారీగా మంచు చరియలు విరిగిపడిన క్రమంలో ప్రమాదానికి గురైన వారిలో నలుగురు మృత్యువాత పడ్డారు. మంచుచరియలు విరిగిపడ్డ కారణంగా వాటిని తొలగిస్తున్న కార్మికుల్లో 55 మంది అక్కడే చిక్కుకుపోయారు. శుక్రవారం నుంచి కొనసాగుతోన్న సహాయక చర్యల్లో భాగంగా…

ఒకసారి విన్నంతనే చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి గారి .. కవితా ప్రయోగంలో యతి తప్పు

చూపించిన అలనాటి తెలంగాణ కవి! కాకతీయ కలగూర గంప – 23 అలనాటి నిజాం పాలిత హైదరాబాద్‌ ‌రాష్ట్రంలో తెలుగు కవులున్నారా? అని అపహాస్యం చేసే రోజుల సంఘటన ఇది.ప్రఖ్యాత జంట కవులు, అవధాన పం• •తులైన ‘తిరుపతి వెంకట కవులు’ అంటే ఏ కొద్దిమంది కవులకు మాత్రమే తెలుసు. కాని 1960 -70 లలో…

పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

మన సక్సెస్‌ ‌స్టోరీని మనమే చెప్పుకోవాలి •మోదీని గద్దె దించే వరకు మనం కష్టపడాలి •టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో సీఎం రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 28 : పార్టీ కార్య క్రమాలు, ప్రభుత్వ నిర్ణ యాలను ప్రజల్లోకి తీసు కెళ్లాలని ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. టీపీసీసీ విస్తృత స్థాయి…

ఎమ్మెల్యే హరీష్‌ ‌రావును అడ్డుకున్న పోలీసులు

•రోడ్డుపై బైఠాయించి బిఆర్‌ఎస్‌ ‌కార్యకర్తల నిరసన మహబూబ్‌నగర్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 27 : ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టు వద్దకు మాజీ మంత్రులు హరీష్‌ ‌రావు, జగదీశ్‌ ‌రెడ్డి, నిరంజన్‌ ‌రెడ్డి, శ్రీనివాస్‌ ‌గౌడ్‌తో పాటు మాజీ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, బీరం హర్షవర్ధన్‌ ‌రెడ్డితో పాటు పలువురు నేతలు చేరుకున్నారు. అయితే సొరం గంలోకి వెళ్లనీయకుండా హరీష్‌…

ఎస్‌ఎల్‌బిసి పనులపై మాట్లాడే అర్హత బీఆర్‌ఎస్‌కు లేదు

•రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో కూర్చింది బీఆర్‌ఎస్‌.. •వడ్డీలు కడుతూ దశలవారుగా ఇచ్చిన హామీలు అమలు.. •వనపర్తి లో 721 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపనలు… : రాష్ట్ర అబ్కారి, పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వనపర్తి, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 27: ఎస్‌ఎల్‌బిసి పనులపై మాట్లాడే అర్హత బీఆర్‌ఎస్‌ ‌లేదని రాష్ట్ర అబ్కారి,…

మైనింగ్‌ ‌రంగంలో విశేషమైన ప్రగతి

గనుల విభాగంలో ఆత్మనిర్భరత కోసం కృషి యాక్షన్‌ ‌విధానంతో రాష్ట్రాలకు రూ 4.15 లక్షల కోట్ల లబ్ధి: కేంద్ర మంత్రి జి.కిషన్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 27 :  పదేళ్లుగా మోదీ నాయకత్వంతో మైనింగ్‌ ‌రంగంలో విశేషమైన ప్రగతి సాధిస్తున్నామని, ఈ రంగంలో తీసుకున్న సంస్కరణల కారణంగా.. ఎక్స్‌ప్లొరేషన్‌ ‌ప్రకియను కూడా వేగవంతం చేశామని…