Tag telangana movement

ఆంధ్రా తెలంగాణా ఎంఎల్యేల సమావేశం

34 జనధర్మో విజయతే   జనధర్మ తెలంగాణ ఉద్యమ కవితా సంకలన ముఖ్యమంత్రి అఖిల రాజకీయ పార్టీల శాసనసభ్యులనూ నాయకులనూ సమావేశపరచి 1969 జనవరి 8, 19న చర్చించి ఒక కొత్త ఒప్పందం చేశారు. ఈ ఒప్పందంపై తెలంగాణా ఆంధ్ర ప్రాంతాలవారు 45 మంది సంతకాలు చేశారు. దీనిననుసరించి తెలంగాణా ప్రాంతం వారికి రిజర్వు చేసిన ఉద్యోగాలలో…

కవితలో కాలం పలికిన స్వరం …అందెశ్రీ

“అందెశ్రీ రచనల్లో మట్టి వాసన, మనిషి శ్వాస, భాష సౌందర్యం మిళితమై ఉంటాయి. ఆయన గీతాలు కేవలం వినోదం కోసం కాదు, అవి ప్రజల ఆత్మగీతాలు — చైతన్యరాగాలు. “మాయమై పోతున్నాడమ్మా మనిషన్నవాడు” అనే గీతం (ఎర్ర సముద్రం సినిమా) సమాజంలో నశిస్తున్న మానవత్వంపై ఆయన ఆవేదనను ప్రతిబింబిస్తుంది. ఈ గీతాన్ని ఆంధ్రప్రదేశ్‌లోని విశ్వవిద్యాలయాలు తెలుగు…

ఆంధ్రపాలనలో తెలంగాణకు ద్రోహం

26 జనధర్మో విజయతే3.10.2025 శతజయంతి  తెలంగాణా వేరే రాష్ట్రంగా ఏర్పడితే, దేశంలో మొదటిసారి కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పడుతుందన్న సాకుతో ఆంధ్ర నాయకులు ఢిల్లీ నాయకులనూ, హైద్రాబాదు నాయకులనూ నిరంతర ప్రయాసతో నమ్మించి తుదకు శ్రీ బూర్గుల రామకృష్ణారావు వారి సమ్మతిని సాధించారు. ఆయన బహుభాషావేత్త, స్వాతంత్ర్యోద్యమ నాయకుడు,  రచయిత, న్యాయవాది. హైదరాబాదు రాష్ట్రానికి తొలి ఎన్నికైన…

తెలంగాణ కోసం సాయుధ పోలీసులతో నిరాయుధ ప్రజల పోరాటం

25. జనధర్మో విజయతే: 3.10.2025 శతజయంతి జూన్ 2 గొప్పతనం (జూన్ 2 అనుకోకుండా తెలంగాణ పోరాటంలో ఒక గణనీయమైన తేదీ. తరువాత 2014లో తెలంగాణ అవతరణ దినోత్సవం అవుతుందని ఊహించలేదు.) జూన్ 2వ తేదీన నిరసన దినంగా ప్రకటించటం విజ్ఞప్తిని హైదాబాద్ అబిడ్స్ లోని ఒక హోటల్ యజమాని సోడా సీసాలు విసిరించి సవాల్…

గుండెల్లోనే నిద్రబోయినవాడు ప్రజాకవి యాదగిరి

special story on peoples leader yadagiri

17.జనధర్మో విజయతే ప్రజాకవి, ప్రజారవి అని యాదగిరి గుండెల్లో నిద్రించిన వాడు. ‘‘నైజాము సర్కరోడా, నాజీల మించినోడా యమబాధలు పెడ్తివి కొడకో… చుట్టుపట్టు సూర్యపేట, నట్టనడుమ నల్లగొండ ఆవాల హైద్రాబాదా, తర్వాత గోలకొండ, గోలకొండా ఖిల్లకింద నీ గోరీకడతం కొడకో నైజాము సర్కరోడా!’’ ప్రజాకవి యాదగిరి  ప్రజల్ను ఉరికించిన మరో ప్రజాకవిత్వం ఇది: బండెనుక బండికట్టి పదహారు బండ్లుకట్టి ఏ బండ్లో పోతవ్ కొడకో నా కొడక ప్రతాపరెడ్డి దొడ్లన్ని కాలిపోయె, ఎడ్లన్ని ఎల్లిపోయె ఇకనైన…

తెలంగాణ ఉద్యమ స్వరం…

Professor Prabhanjan Yadav, a living embodiment of Bahujan consciousness

బహుజన చైతన్యానికి సజీవ రూపం…ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ – తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఓ మేధో దీప్తి, బహుజన హక్కుల కోసం నిరంతరం పోరాడిన మానవతా వాది. ఆయన జీవితం సాధారణమైనది కాదు; సామాజిక అసమానతల పట్ల ప్రశ్నించే దీక్షతో నిండినది. సామాజిక న్యాయమే ధ్యేయంగా, తెలంగాణలో వెనకబడిన కులలాను ఒకే…

మలిదశ ఉద్యమంలో ‘ప్రజాతంత్ర’దినపత్రిక పాత్ర ప్రశంసనీయం

‘ప్రజాతంత్ర’ దినపత్రిక నిజాయితీకి నిలువుటద్దం ప్రజాతంత్ర-2025క్యాలెండర్‌ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే హరీష్‌రావు తెలంగాణ మలిదశ ఉద్యమంలో ‘ప్రజాతంత్ర’తెలంగాణ దినపత్రిక పాత్ర చాలా ఉందని మాజీమంత్రి, సిద్ధిపేట శాసనసభ్యుడు తన్నీరు హరీష్‌రావు కొనియాడారు. ప్రజాతంత్ర తెలంగాణ దినపత్రిక-2025 ఆంగ్ల నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆదివారం సిద్ధిపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ‘ప్రజాతంత్ర’ దినపత్రిక స్టాఫ్‌ ‌రిపోర్టర్‌ అయ్యమ్మగారి సత్యనారాయణరెడ్డి…

డిసెంబర్ 9 ప్రకటన కేసీఆర్ పోరాట ఫలితమే..

తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ అడుగడుగునా అడ్డుప‌డింది 1969 ఉద్యమాన్ని తొక్కిందే ఇందిరమ్మ రాజ్యం చంద్రబాబు కోసం రైఫిల్ పట్టుకొని ఉద్యమకారులపైకి రైఫిల్ రెడ్డి రాజీనామాలకు వెన్ను చూపి పారిపోయిన చరిత్ర రేవంత్ ది సీఎం వ్యాఖ్య‌ల‌పై నిప్పులు చెరిగిన మాజీ మంత్రి హ‌రీష్ రావు సంగారెడ్డి, ప్ర‌జాతంత్ర‌,డిసెంబ‌ర్ 11 : ఒక్కనాడు కూడా జై తెలంగాణ…

కరెంటు ఛార్జీలే తెలంగాణ ఉద్యమానికి పునాది

Telangana movement

కాంగ్రెస్‌ ‌పాలనలో మళ్లీ పాత రోజులు ఛార్జీల పెంపు ప్రతిపాదనలను తిరస్కరించండి ఈఆర్‌సి బహిరంగ విచారణలో బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కెటిఆర్‌ ‌వినతి  కరెంట్‌ ‌ఛార్జీల పెంపు కారణంగానే తెలంగాణ ఉద్యమం పుట్టిందని కేటీఆర్‌ ‌గుర్తు చేశారు. ఆనాడు ఛార్జీలు పెంచితేనే కేసీఆర్‌ ఉద్యమం మొదలుపెట్టారని తెలిపారు. మళ్లీ కాంగ్రెస్‌ అధికారంలోకి వొచ్చిన 10 నెలల్లోనే…