Tag telangana latest updates

రుణభార అభివృద్ధి నమూనా: దొందూ దొందే!

తెలంగాణ రాష్ట్రం దేశీ విదేశీ రుణాల విషవలయంలో చిక్కుకుని అప్పుల కుప్పగా మారిపోతున్నదని, ఇవాళ్టి “అభివృద్ధి అవసరాల” పేరుతో భవిష్యత్ తరాల జీవితాలను తాకట్టు పెట్టి, రాజకీయ నాయకుల, అధికారుల బొక్కసాలు నింపుకునే పాలక అవినీతి వ్యూహాలు కొనసాగుతున్నాయని గత పదకొండు సంవత్సరాలుగా వేరువేరు వేదికల మీద రాస్తూ, మాట్లాడుతూ ఉన్నాను. ఆ మాటకొస్తే ఇది తెలంగాణ రాష్ట్రపు కొత్త జాడ్యం…

ముఖ్యంమ‌త్రిగా రేవంత్ ప‌ని అయిపోయింది..

ఇంటింటికి నీళ్లు ఇచ్చిన ఘనత కేసిఆర్‌దే..   మాజీ మంత్రి, ఎమ్మెల్యే హ‌రీష్ రావు కేసీఆర్ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ పోటీల్లో విజేత‌ల‌కు బ‌హుమ‌తుల ప్ర‌దానం సంగారెడ్డిలో బిఆర్ ఎస్ కార్యాల‌యం ప్రారంభం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలోకి వొచ్చాక సీఎం రేవంత్ రెడ్డి రైతు బంధును బంద్ చేశార‌ని, యాదవులకు గొర్రెల పంపిణీ బంద్ చేశార‌ని,…

తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు స‌ర్వం సిద్ధం

సీఎం రేవంత్ రెడ్డి చేతులమీదుగా ఆవిష్కరణ హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 8 : తెలంగాణ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుకు సర్వం సిద్దమైంది. ఈ నెల 9వ తేదీన సోమ‌వారం సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. సోమ‌వారం సాయంత్రం 6:05 నిమిషాలకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో తెలంగాణ తల్లి…

సంస్కృతీ, సంప్రదాయాల సమ్మేళనం ..!

ప్రకృతితో మమేకం చేసే అనుబంధాల పండుగ నేటి నుంచి బతుకమ్మ సంబరాలు ఆట‌పాట‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న ఆట‌ప‌డ‌చులు.. ( మండువ రవీందర్‌రావుప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి  ) నేటి నుంచి బతుకమ్మ సంబరాలు ప్రారంభమవుతున్నాయి. తెలంగాణలో అత్యంత ప్రధాన పండుగల్లో బతుకమ్మకు ప్రత్యేకత ఉంది. ప్రకృతితో మ‌మేక‌మైన ఇలాంటి పండుగ బహుశా దేశంలో మరెక్కడాలేదు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు…

మహాత్ముడి మార్గంలోనే ప్రత్యేక తెలంగాణ సాకారం

గత కొన్ని దశాబ్దాలుగా ప్రపంచ వ్యాప్తంగా జరిగిన ఉద్యమాలు, నిరసనలు గాంధీజీ చూపిన అహింస, శాంతి మార్గంలోనే నడిచి విజయాలు సాధించాయి. సత్యం, అహింస పునాదులపై క్విట్ ఇండియా అంటూ సాగిన గాంధీజీ నేతృత్వంలోని భారత స్వాతంత్ర్య ఉద్య‌మ‌ స్ఫూర్తి.. ఇంకా కొన్ని శతాబ్దాలు మానవ నాగరికతకు మార్గదర్శనం చేస్తాయి.”మరో వెయ్యి సంవత్సరాలలో ఇంతటి మహాత్ముడు…

You cannot copy content of this page