తెలంగాణా సాంస్కృతిక సలహామండలి ఏమైంది?

“విగ్రహాలే కాదు, రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ లోనూ తెలంగాణా ముఖ్యమంత్రి పై ప్రముఖ సమైక్య వాద నటులు పొగడ్తల వర్షం కురిపించారు. ఉభయకుశలోపరి,మంచిదే. కానీ,రెండేళ్ళ కాలపరిమితి ముగిసినా తెలంగాణా ఉద్యమకారులపై ఉన్న కేసులను రద్దు చేశారా? తెలంగాణా ఉద్యమ కారులకు ఇస్తామన్న నాలుగు వందల గజాల ఇంటి స్థలం మాటేమిటి? తెలంగాణా…



