అరాచక శక్తి రేవంత్..
దమ్ముంటే మూసి పరీవాహక ప్రాంతంలో పర్యటిద్దాం ఎవరైనా మిమ్మల్ని పొడిగితే.. నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా.. మల్కాజ్ గిరి ఎంపి ఈటల రాజేందర్ సవాల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై నిప్పులు నీకు దమ్ముంటే .. నేను, మీరు ఇద్దరం వితౌట్ సెక్యూరిటీ మూసి పరీవాహక ప్రాంతంలో కూల్చబోతున్న ఇళ్ళ దగ్గరికి పోదామా..? చైతన్యపురి లాంటి…