Tag Social security

ప్రజా సేవకు జీవిత కాలం త్యాగం.. వృద్ధాప్యంలో హక్కుల కోసం ఆర్తనాదాలు!

” ఆర్టీసీని ప్రభుత్వంలో కలిపేశామని, కార్మికుల కష్టాలన్నీ పూర్తిగా తీరిపోయాయని పాలకులు వేదికలపై గొప్పలు చెప్పుకుంటున్నా, క్షేత్రస్థాయిలో విరమణ పొందిన ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు పాలకుల మాటల్లోని నిజాయితీ లేమిని నగ్నంగా అద్దం పడుతుంది.” మన సమాజ గమనంలో ప్రజల రవాణాకు రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) ఎంతో కీలకమైనది. రాత్రింబవళ్లు, ఎండనక వాననక,…

ప్రభుత్వాల నిర్లక్ష్యానికి రిటైర్డ్ ఉద్యోగులు బలి!!

రాష్ట్రంలో పదవీ విరమణ చేసిన ఉద్యోగులు తమకు న్యాయంగా రావలసిన గ్రాట్యుటీ, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, జనరల్ ప్రావిడెంట్ ఫండ్ వంటి ప్రయోజనాల కోసం ఎదురు చూస్తున్నారు. వీటికి సంబంధించి ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు రూ.8200వేల కోట్ల నుంచి రూ.12వేల కోట్ల వరకు ఉన్నాయి. చాలా మంది ఉద్యోగులు రీయింబర్స్‌మెంట్ క్లయిమ్‌లు ఆలస్యం కావడం లేదా పెండింగ్‌లో…