రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు తక్షణమే చెల్లించాలి

“రిటైర్ అయ్యే ముందు ఉద్యోగులు రిటైర్మెంట్ డబ్బులతో అనేక ప్రణాళికలు ఏర్పాటు చేసుకుంటారు. కానీ ప్రభుత్వం ఇప్పటివరకు రిటైర్మెంట్ బకాయిలు చెల్లించనందున పిల్లల పెళ్లిళ్లు చేయలేక, ఇండ్ల నిర్మాణానికి తీసుకొచ్చిన అప్పులు చెల్లించలేక, బ్యాంకు ఈఎంఐలు చెల్లించలేక, పిల్లల ఉన్నత చదువులకు తెచ్చిన విద్యా రుణాల ఈఎంఐలు చెల్లించలేక, కొంతమంది ఉద్యోగుల పిల్లలు నిరుద్యోగులుగా ఉండడం…






