Tag #SIR

తెలంగాణలో ‘సార్’ (SIR) పప్పులుడకవు

SIR Voter List Revision Sparks Nationwide Debate Over Electoral Rolls

భారతదేశ రాజకీయ యవనికపై ఒక్కో ప్రాంతానిది ఒక్కో నైజం. ఉత్తరాది రాష్ట్రాల్లో సాగే సాంప్రదాయ సమీకరణాలు విద్యావంతులు, ఉద్యమకారులతో కూడిన దక్షిణాది రాష్ట్రాలపై పని చేయవు. మరీ ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో సాగే కుల, మత, ప్రాంతీయ చదరంగం తెలంగాణ మట్టిపై అస్సలు సాగదు. ఎందుకంటే, తెలంగాణ కేవలం…

బాలారిష్టాల మ‌ధ్య ‘స‌ర్’ అమ‌లు ప్ర‌క్రియ‌!!

 వోటర్ల జాబితా సవరణ ఫారాలను నింపేటప్పుడు వోటర్లు కొన్ని స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటున్నారు. ఫారాలలో అడిగిన కొన్ని సాంకేతిక ప్రశ్నలు మరియు నిబంధనలు సాధారణ ప్రజలకు అర్థం కావడం లేదు. గతంలో ఉన్న వోటర్ కార్డ్‌లలో పేర్లు, పుట్టిన తేదీలు లేదా తండ్రి/భర్త పేర్లు తప్పుగా ఉండటంతో, ఇప్పుడు కొత్త ఫారంలో ఏ వివరాలు రాయాలనే గందరగోళం…

సిటిజన్ కౌన్? (పౌరుడు ఎవరు?)

“పశ్చిమ బెంగాల్‌ ఎన్నికలు  ముగిశాయి. అక్కడ లక్షలాది మంది వోటర్ల పేర్లు వోటర్ల జాబితా నుండి తొలగించబడ్డాయి, వారిని ఒక రకమైన అనిశ్చితిలోకి నెట్టారు. వోటరు జాబితాను ప్రక్షాళన చేయడానికి ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ (ఎస్ఐఆర్ ) ప్రక్రియను చేపట్టారు. ఈ క్రమంలో 80 లక్షల మందికి పైగా వోటర్లను జాబితా నుండి తొలగించారు, ఇది…

బిహార్‌ ఎన్నికల్లో ‘రిగ్గింగ్‌’

-ఎస్‌ఐఆర్‌ పేరుతో వోట్లు తొలగింపు -కేర‌ళ కాంగ్రెస్‌  ఆరోపణలు బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్‌డీఏ ఘన విజయం సాధించిన వేళ కేరళ కాంగ్రెస్‌ సంచలన వ్యాఖ్యలు చేసింది. బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో 128 నియోజకవర్గాల్లో రిగ్గింగ్‌ జరిగిందని ఆరోపించింది. ఎన్‌డీఏ గెలిచిన 202 అసెంబ్లీ నియోజకవర్గాల్లో, 128 స్థానాల్లో విజయం స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (ఎస్‌ఐఆర్‌)…

‘స‌ర్’ కు సంబంధించిన పెండింగ్ ప‌నులు పూర్తి చేయాలి

-వోట‌ర్ జాబితా నాణ్య‌త‌ను మెరుగు ప‌ర‌చాలి – రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్‌ రెడ్డి  రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్‌ రెడ్డి శనివారం తెలంగాణలోని అన్ని ఇఆర్‌ఓలు, ఏఆర్‌ఓలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వోటరు జాబితా ప్రత్యేక  సవరణ  కార్యక్రమం పురోగతి, అలాగే పెండింగ్‌లో ఉన్న ఎన్నికల సంబంధిత అంశాలను…