పండుగలతో ప్రజల్లో ఐక్యత

సిద్దిపేట సదర్ ఉత్సవాల్లో మాజీ మంత్రి హరీశ్‌రావు సిద్దిపేట, ప్రజాతంత్ర : ఏ పండుగ అయినా ప్రజల మధ్య ఐక్యతను పెంచుతుందని, మన సంప్రదాయాలను రేపటి తరాలకు వారసత్వంగా అందించాలని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా లో ఆదివారం జరిగిన సదర్ ఉత్సవాల్లో మాజీ మంత్రి హరీశ్‌రావు పాల్గొని మాట్లాడారు. హైదరాబాద్‌కు,…