చరిత్రను మలుపుతిప్పిన రోజు

– నవంబర్ 29కి అందుకనే అంతటి ప్రాధాన్యత -కేసీఆర్ దీక్ష ఒక చరిత్రగా మిగిలిపోతుంది -సిద్దిపేటలో ఉద్యోగుల గర్జన మరోచరిత్ర – మాజీ మంత్రి హరీష్‌రావు నవంబర 29అంటే ఒక చరిత్ర, ఉద్యమాన్ని మలుపు తిప్పిన రోజిది. ఉద్యమానికి సిద్దిపేట కు అవినాభావ సంబంధం వుందని మాజీ మంత్రి హరీష్‌రావు అన్నారు. శనివారం సిద్దిపేట…








