Tag rural economy

గ్రామీణ భారతంలో సంక్షోభం ..!

భారత గ్రామీణ ఆర్థిక వ్యవస్థ దేశ ఆర్థికాభివృద్ధికి వెన్నెముక. వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలు, గ్రామీణ ఉపాధి, చిన్న వ్యాపారాలు—ఇవన్నీ కలిసి గ్రామీణ జీవనాన్ని నడిపిస్తాయి. అలాంటి గ్రామీణ కుటుంబాల ఆదాయ వృద్ధి మందగించడం, అనధికారిక అప్పులపై ఆధారపడటం పెరగడం ఆర్థిక వ్యవస్థకు మాత్రమే కాదు, సామాజిక స్థిరత్వానికీ ఆందోళనకర సంకేతం. నాబార్డ్ తాజాగా విడుదల…

వ్యవసాయానికి ఉచిత కరెంట్‌ నియంత్రించే ఆలోచనా ?

Is This a Ploy to Avoid Free Electricity for Agriculture?

తెలంగాణ రాజకీయాల్లో వ్యవసాయ విద్యుత్‌ అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌ అవసరం లేదని, మూడు గంటల సరఫరా సరిపోతుందని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్‌సీ) ఎదుట రైతు కమిషన్‌ చైర్మన్‌ ఎం. కోదండరెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారానికి దారితీశాయి. ఈ వ్యాఖ్యలు కేవలం…

పచ్చని పొలాల్లో శిలాజ ఇంధనాల మంట!

 భారత వ్యవసాయం ఎదుర్కొంటున్న కొత్త సవాలు ​డీ-బుల్లకైజేషన్, పశువుల శక్తి కనుమరుగు.. డీజిల్ ఇంజన్ల ఆధిపత్యం భారతదేశం ఒకప్పుడు వ్యవసాయాధారిత దేశంగా, తన సొంత వనరుల మీద తాను ఆధారపడి జీవించిన ఘన చరిత్ర కలిగిన దేశం. కానీ, గత ఎనిమిది దశాబ్దాల్లో సంభవించిన పారిశ్రామిక మరియు సాంకేతిక విప్లవాలు వ్యవసాయ రంగం యొక్క రూపురేఖలను…

” రైతు బతుకులు బాగు పడే దెప్పుడు “

“యాభై ఎనిమిది శాతానికి పైగా గ్రామీణ కుటుంబాలకు వ్యవసాయమే ఆధారం. గ్రామాలలో నివసిస్తున్న 72.8% మంది జనాభాలో ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ ఏభై శాతానికి పైగా ప్రజలకు జీవనోపాధిని అందిస్తుంది. మొత్తం శ్రామిక శక్తిలో ఏభై ఎనిమిది శాతం ఈ రంగంలోనే ఉన్నారు. దేశ జిడిపిలో వ్యవసాయ వాటా సుమారు పద్దెనిమిది శాతం. వ్యవసాయం ఆహార పరిశ్రమల…