Tag Revanth Reddy Government

రేవంత్ సర్కారుకు కరెంట్ షాక్!

రాష్ట్రంలో మళ్లీ ‘అనధికారిక విద్యుత్ కోతలు’, నాణ్యత లేని సరఫరా తెరపైకి రావడం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది . వ్యవసాయానికి, గృహ అవసరాలకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్‌ను అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అయితే, ఎల్ నినో పరిస్థితులు, జలాశయాలలో నీటి నిల్వలు పడిపోవడం వంటి కారణాలను సాకుగా చూపిస్తూ క్షేత్రస్థాయిలో కరెంట్ కోతలు, లోవోల్టేజీ…

బియ్యం రాజకీయం

రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా ప్రభుత్వానికి, రైస్‌ మిల్లర్లకు మధ్య నడుస్తున్న సుదీర్ఘ పోరు పతాక స్థాయికి చేరింది. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్‌) బకాయిల వసూళ్లు, అక్రమాలపై ఉక్కుపాదం మోపుతుండగా, మరోవైపు మిల్లర్లు ప్రభుత్వ వేధింపులు, ఆకస్మిక తనిఖీలను నిరసిస్తూ ‘మహా ధర్నా’కు పిలుపునిచ్చారు.…

తెలంగాణ ప్రభుత్వానికి ఇక అసలైన పరీక్ష

“రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి ఇక ముందు కాలం కీలకం. తొలి దశలో రాజకీయ మార్పును నిరూపించుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు పాలనా మార్పును నిరూపించుకోవాలి. గత ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడం ద్వారా పొందిన రాజకీయ ఆధిక్యం క్రమంగా తగ్గుతుంది. సొంత పనితీరే ఇక రక్షణ కవచం..” అధికారంలోకి వచ్చినప్పుడు హామీలు వినిపిస్తాయి. తొలి రోజుల్లో ప్రకటనలు ఆకట్టుకుంటాయి. కానీ…

మూసీ బకాసురీకరణలో సామాన్యుల జీవనమెట్టిది!  

“అత్యవసరమైన డిపిఆర్ తయారు కాకుండానే, అంతకు ముందూ, ఆ తర్వాతా కూడా ఆ ప్రాంతంలోని ప్రజలకు, నివాసులకు ఇచ్చిన నష్టపరిహారం తీసుకుని భూములు, ఇళ్లు వదిలేయాలని నోటీసులు పంపుతున్నారు. పనులకు టెండర్ ప్రకటనలు ఇస్తున్నారు. కొందరినైతే ఏడాదిన్నర కిందనే బుల్డోజర్లతో తొలగించారు. పథకానికి అవసరమైన నిధుల కోసం అంతర్జాతీయ ద్రవ్య సంస్థల దగ్గరికి వెళుతున్నామని, ఏషియన్…

నిన్నటివరకు పనికిరాదన్నారు..

“కాళేశ్వరాన్ని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రెండేళ్ళుగా పడావుపెట్టింది. ఒకవైపు ప్రాజెక్టు పనికిరాదంటూనే మల్లన్నసాగర్‌నుండి హైదరాబాద్‌కు నీళ్ళు ఇస్తామనడాన్ని, ప్రాణహిత- చేవెళ్ళ ప్రాజెక్టు లింకును కాళేశ్వరంలో భాగమైన సుందిళ్ళ బరాజ్‌ ‌నుంచి ఎల్లంపల్లికి చేపడుతామనడం చూస్తుంటే కాళేశ్వరం భారీ ప్రాజెక్టు తప్ప నీటి ఎత్తిపోతలకు మరో ప్రత్యమ్నాయం లేదన్నది స్పష్టమవుతుంది ..” నేడు వినియోగంలోకి తెస్తామంటున్నారు కాళేశ్వరంపైన మాట…

యూరియా బాధలు పట్టని సర్కార్‌

Harish Rao

ఎక్స్ ‌వేదికగా వీడియో షేర్‌ ‌చేసిన మాజీ మంత్రి హరీష్‌ ‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,ఆగస్టు 16: రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కోసం అన్నదాతలు పడరాని పాట్లు పడుతున్నా..ప్రభుత్వం మొద్దు నిద్ర వీడడం లేదని బిఆర్‌ఎస్‌ ‌(BRS Party) మండిపడింది. ఒక్క యూరియా బస్తా కోసం నిద్రాహారాలు మాని రైతులు వ్యవసాయ సహకార సంఘాల వద్ద పడిగాపులు…