Tag Public Education

ప్రభుత్వ విద్య ను బలోపేతం చేయడమే సామజిక న్యాయం

ఇంటర్వ్యూ  తెలంగాణలో విద్యా విధానంపై జరుగుతున్న చర్చల నేపథ్యంలో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వ విద్య పటిష్టతకు గత మూడు దశాబ్దాలుగా పని చేస్తున్న సామాజిక కార్యకర్త ఆర్ . వెంకట్ రెడ్డితో నిర్వహించిన ఈ ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రభుత్వ విద్య, కామన్ స్కూల్ సిస్టమ్, పట్టణ విద్య, ఉపాధ్యాయుల పాత్ర, విద్యలో సమానత్వం వంటి…

అన్ని బడుల ను ఆరుట్లలా లా మార్చండి..

“ఊర్లలో ఉన్న బడులన్నిటినీ మూసేస్తామని స్వయంగా ముఖ్యమంత్రి బెంగలూరు హిందూ పత్రిక సమావేశంలో మాట్లాడటం తెలంగాణ ఆకాంక్షను కాలరాయడం లాంటిది. తెలంగాణ ఆవిర్భావానంతరం మొదటి దశాబ్ద కాలంలో 37000 ఉన్న ప్రభుత్వ పాఠశాలలు 29 వేలకు తగ్గితే ఈ రాష్ట్ర ప్రభుత్వం లో మరో రెండు వేలు మూతపడి 27 వేలకు చేరుకున్నాయి. ఇప్పుడు ఆ…

సవాళ్ళ మధ్య సర్కార్ బడులు

“తల్లి తన పిల్లలను చంపుకున్నచందంగా ప్రభుత్వమే ప్రభుత్వ విద్యను సమాధి చేయటం ఏకంగా 23000 బడులను మూసివేయబోవటం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. పేద ,దళిత ,బాలికల చదువుకునే హక్కును కాలరాసే ప్రజా వ్యతిరేక నిర్ణయమిది. ఈ నేపధ్యంలో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రయివేట్ బడులలోనే చేర్పించందుకు సిద్దపడటమే కాదు,బడిబాట లక్ష్యాలు నెరవేరే అవకాశాలు కూడా దూరమవుతాయి.”   …

ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం

government schools, education inequality, student welfare, public education, policy failure

రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న లక్షలాది మంది విద్యార్థులకు ప్రతి విద్యా సంవత్సర ప్రారంభంలో యూనిఫాంలు,షూస్, పాఠ్య సహాయక కిట్లు, చార్ట్స్, మ్యాప్స్ వంటి అవసరమైన వస్తువులు సమయానికి అందించడం ఒక ప్రాథమిక బాధ్యత. అయితే 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన టెండర్ల ప్రక్రియలో చోటుచేసుకున్న వివాదాలు, ఆలస్యాలు, నిర్లక్ష్యాలు  ఈ బాధ్యతపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి.…

సార్వత్రిక విద్య సమాధి చేస్తారా!

Will Universal Education Be Buried? A Growing Concern for the Future

సార్వత్రిక విద్య విధి విధానాలు,నిర్వహణ తీరు తెన్నులు రెగ్యులర్ విద్య తో పోలిస్తే భిన్నంగా వుంటాయని తెలిసి కూడా సార్వత్రిక విద్యలో భారీ మార్పులను తెలంగాణ విద్యా కమీషన్ తన నివేదికలో పొందు పరచింది. తన నివేదికలో పన్నెండవ అధ్యాయం లో సార్వత్రిక విద్య పై నివేదించిన పలు అంశాలు అట్టడుగు వర్గాలను విద్యకు దూరం…