90,56,383 నివాసాలలో సమగ్ర ఇంటింటి సర్వే పూర్తి

హైదరాబాద్, నవంబర్ 20 : ప్రభుత్వం ప్రతిష్టత్మకంగా చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య,ఉద్యోగ, రాజకీయ, కుల గణన రాష్ట్రంలో ముమ్మరంగా కొనసాగుతుంది బుధవారం వరకు 90,56,383, నివాసాలలో సర్వే పూర్తయింది. ఈ సమగ్ర ఇంటింటి సర్వే లో మొత్తం 1,16,14,349 నివాసాలలో కాగానే, ఇందులొ నేటి వరకు 90.56,383 లక్షలలో నివాసాలను సర్వే పూర్తించేసి 78…








