Tag Prajatantra

ఏడాదిగా కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం సాధించిందేమీ లేదు

నాది ముమ్మాటికీ బీజేపీ డీఎన్‌ఏనే..కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి   హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 27: ‌తెలంగాణలో ఏడాది పాలనలో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం సాధించింది ఏమీ లేదని కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి విమర్శించారు. బెదిరింపులు, తిట్ల పురాణాలు తప్ప ఏమీ సాధించలేదని అన్నారు. సమస్యలపై మాట్లాడితే నీ డీఎన్‌ఏ ఏమిటని మాట్లాడుతున్నారని… తన డీఎన్‌ఏ…

పింఛన్‌ ‌కోసం వృద్ధుల పరేషాన్‌..

నాటి ప్రభుత్వంలో ఠంఛన్‌గా వొచ్చేది.. కాంగ్రెస్‌ ‌హయాంలో 20 దాటినా రాని పరిస్థితి ఎక్స్ ‌వేదికగా మాజీ మంత్రి కేటీఆర్‌ ‌విమర్శలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 27: ‌మాజీ సీఎం కేసీఆర్‌ ‌పాలనలో వృద్ధులు ఎవరి మీద ఆధారపడకుండా ఔషధాలు, నిత్యావసరాలు పింఛన్‌ ‌డబ్బులతో తెచ్చుకునేవారని, కానీ కాంగ్రెస్‌ ‌పాలనలో అది సాధ్యం కావడం లేదని…

పులకించిన గోదారమ్మ

భద్రాచలం, ప్రజాతంత్ర, నవంబర్‌ 27 :  పవిత్రగోదావరి నదీ తీరాన బుధవారం నూతన శోభ సంతరించుకుంది. కార్తీక బహుళ ద్వాదశి వేళ సీతారామ చద్రస్వామి దేవాలయంలో బుధవారం అభిషేకం, సుదర్శన హోమం, రాత్రి నది హారతి తదితర పూజా కార్యక్రమాలు జరిగాయి. ముందుగా ఉదయం సుప్రబాత సేవ, అనంతరం ప్రాకార మండపంలో ఉత్సవ మూర్తులకు పంచామృతాలతో…

ఇథనాల్‌ ‌ఫ్యాక్టరీపై వెనక్కి తగ్గిన సర్కారు..

పనులు నిలిపివేయాలని నిర్మల్‌ ‌జిల్లా కలెక్టర్‌ ఆదేశాలు నిర్మల్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 27: ‌నిర్మల్‌ ‌జిల్లాలోని ఇథనాల్‌ ‌ఫ్యాక్టరీ వ్యవహారం కీలక ములుపు తిరిగింది. ఇథనాల్‌ ‌ఫ్యాక్టరీ పనులు నిలిపివేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. గ్రామస్థులతో చర్చించిన కలెక్టర్‌… ‌ఫ్యాక్టరీ పనులు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ఈ విషయంపై సీఎంతో మరోసారి చర్చిస్తామన్నారు. కాగా రెండు రోజులుగా…

అం‌బరాన్నంటేలా క్రిస్మస్‌ ‌వేడుకలు నిర్వహించాలి

ఎల్బీ స్టేడియంలో సీఎం రేవంత్‌ ‌ముఖ్యఅతిథిగా వేడుకలు 95 అసెంబ్లీ నియోజకవర్గాలు, జిహెచ్‌ఎం‌సి పరిధిలో 200 ప్రాంతాల్లో క్రిస్మస్‌ ‌సంబురాలు క్రిస్మస్‌ ‌సెలబ్రేషన్‌ ‌కమిటీ సమీక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 27 : ‌ప్రజా ప్రభుత్వం ఆధ్వర్యంలో క్రిస్మస్‌ ‌వేడుకలను  రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు…

కాంగ్రెస్‌ ‌పార్టీ గ్రాఫ్‌ ‌పెరుగుతోంది

రైతు భరోసా విధి విధానాలపై కసరత్తు•కేటీఆర్‌ ఏం ‌మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు •వసతి గృహాల్లో ఘటనలపై కఠిన చర్యలు • కాంగ్రెస్‌ ‌మంత్రులంతా పనిమంతులే.. •మీడియా చిట్‌చాట్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 27:  ‌దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ ‌పార్టీ గ్రాఫ్‌ ‌పెరుగుతోందని, బిజెపి డౌన్‌ ‌ట్రెండ్‌ ‌స్టార్ట్ అవుతోందని…

రైతు పండుగను విజయవంతం చేయాలి

పాలమూరు జిల్లాలో 28, 29, 30న రైతుల సదస్సులు చివరి రోజు సీఎం రేవంత్‌ ‌ముఖ్య అతిథిగా బహిరంగ సభ వేడుకల విజవంతానికి  అధికారులు, ప్రజాప్రతినిధులు కృషిచేయాలి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 26 : ‌మహబూబ్‌ ‌నగర్‌ ‌లో ఈనెల 28, 29, 30వ తేదీల్లో నిర్వహించనున్న రైతు…

ఔషధాల ఉత్పత్తిలో తెలంగాణే టాప్‌..

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 26: తెలంగాణ రాష్ట్రం టీకాలు, జనరిక్‌ ఔషధాలు, క్యాన్సర్‌, ఇతర సంక్లిష్ట వ్యాధుల నివారణకు అవసమైన బయోసిమిలర్స్‌ ఉత్పత్తిలో ప్రపంచ గమ్యస్థానంగా ఎదిగిందని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు వెల్లడిరచారు. లైఫ్‌ సైన్సెస్‌ రంగంలో మరింత ముందడుగు వేసే దిశగా ప్రస్థానం కొనసాగుతోందని తెలిపారు. మంగళవారం మాదాపూర్‌లోని ఆవాసా…

బిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ తీరు వల్లే.. జర్నలిస్టులకు అన్యాయం

ఈ రెండు పార్టీలకు జర్నలిస్టులపై ఎందుకంత కక్ష? జేఎన్జే జర్నలిస్ట్‌ హౌసింగ్‌ సొసైటీ భూముల రద్దు బాధాకరం.. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 26 :  జేఎన్జే జర్నలిస్ట్‌ హౌసింగ్‌ సొసైటీకి కేటాయించిన ఇండ్ల స్థలాలను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పును వెలువరించడం అత్యంత బాధాకరమని కేంద్ర…