Tag Prajatantra

మావోయిస్టులు ఈ దేశ పౌరులు కాదా?

వారిని నిర్మూలించటం ఎంతవరకు సమంజసం? కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యలు విచారకరం మావోయిస్టు ఈ దేశ పౌరులు కాదా??  వారిని నిర్మూలించటం ఎంతవరకు సమంజసం అని కొత్తగూడెం శాసనసభ్యులు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు వ్యాఖ్యానించారు.  ఆ వివరాలు ఆయన మాటల్లోనే…. గత నెల ఆగస్టు 24న సాక్షాత్తు దేశ హోంమంత్రి…

క్రీడల్లో రాణించిన వారికి పారితోషికాలు అందిస్తాం..

Husnabad

అంద‌రూ స్వ‌చ్ఛ‌తాహి సేవ‌లో భాగ‌స్వాములు కావాలి ర‌వాణా, బీసీ సంక్షేమ‌శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ హుస్నాబాద్, ప్రజాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 24 : రాష్ట్రంలో క్రీడ‌ల అభివృద్ధికి ప్ర‌భుత్వం కృషిచేస్తోంద‌ని ర‌వాణా, బీసీ సంక్షేమ‌శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ అన్నారు. మంగ‌ళ‌వారం హుస్నాబాద్ పట్టణంలో స్టేడియాన్ని సందర్శించారు. హుస్నాబాద్ (Husnabad ) క్రీడల అభివృద్ధి కి తీసుకోవాల్సిన…

తిరుమల శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా ముగిసిన శాంతి హోమం

లోక కల్యాణార్థం, సర్వ దోషాల నివారణకు శాంతి హోమం: టీటీడీ ఈవో  జె. శ్యామలరావు భక్తులు సాయంత్రం పూజా సమయంలో క్షమా మంత్రాన్ని పఠించాలి లడ్డూ ప్రసాదాలు, ఇతర నైవేద్యాల పవిత్రత, దైవత్వాన్ని పునరుద్ధరి ంపజేసేందుకు సోమవారం ఉదయం తిరుమల శ్రీవారి ఆలయంలోని బంగారు బావి చెంతగల యాగశాలలో వైఖానస ఆగమోక్తంగా శుద్ధి, శాంతి హోమాలను…

నైతిక విలువలకు కట్టుబడి ఉండాలి

యూట్యూబ్ ఛానల్స్ గుర్తింపు పై మీడియా అకాడమీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ హైదరాబాద్,ప్రజాతంత్ర,సెప్టెంబర్23: యూట్యూబ్ న్యూస్ చానల్స్ గుర్తింపు అక్రిడిటేషన్ల జారీ, తదితరాలకు, నియమ నిబంధనలు, అనుసరించాల్సిన విధివిధానాలపై, తెలంగాణ మీడియా అకాడమీ సోమవారం హోటల్ టూరిజం ప్లాజా లో చైర్మన్ కే. శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ…

ఆ ఆరుగురు ఎవరు..?

మంత్రివర్గ విస్తరణపై వీడని ఉత్కంఠ నాన్చుతున్న కేంద్రం ఆశ‌ల పల్ల‌కీలో సీనియ‌ర్లు ( మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి) కాంగ్రెస్‌ అధికారం చేపట్టి దాదాపు పదినెలలు కావొస్తున్నా, ఇంకా పూర్తిస్థాయి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకోలేకపోతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేసేప్పుడు తనతో కలిపి పదొండు మంది మంత్రులకు కేబినెట్‌లో అవకాశం లభించింది. దీంతో…

ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన మోదీ

రాజ్యసభ సభ్యుడు, బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ మహేశ్వరం రూరల్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 23 : ప్రపంచానికి ప్రధాని నరేంద్ర మోదీ ఆదర్శంగా నిలిచార‌ని, బిజెపితోనే సుస్థిర పాలన సాధ్యమని రాజ్యసభ సభ్యుడు, బిజెపి ఓబీసీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. ఆదివారం ప్ర‌ధాని నరేంద జన్మదినం సందర్భంగా భారతీయ…

భారత్‌కు రానున్న 4వేల‌ పురాతన వస్తువులు

ప్రధాని మోదీ పర్యటనలో అమెరికా కీల‌క‌ నిర్ణయం క్వాడ్‌ ఎవరికీ వ్యతిరేకం కాదని మోదీ స్పష్టీకరణ న్యూదిల్లీ,సెప్టెంబర్‌23: భారత ప్రధాని నరేంద్రమోదీ అమెరికా పర్యటన సందర్భంగా పురాత‌న‌మైన‌ 4 ‌వేల వస్తువులను భారత్‌ ‌కు ఇచ్చేయడానికి అమెరికా అంగీక‌రించింది. భారత్‌ ‌నుంచి అక్రమంగా తరలించిన అత్యంత విలువైన పురాతన వస్తువులను తిరిగిచ్చేందుకు అమెరికా నిర్ణయం తీసుకుంది.…

కులగణన అంటేనే ప్రధానికి భయం

Congress leader Rahul Gandhi

బీజేపీ బహుజన వ్యతిరేకి కాంగ్రెస్‌ అ‌గ్రనేత రాహుల్‌ ‌గాంధీ  విమర్శలు న్యూదిల్లీ, సెప్టెంబర్ 23: ‌కులగణన పేరు చెప్పడానికే ప్రధాని భయపడుతున్నారని కాంగ్రెస్‌ అ‌గ్రనేత రాహుల్‌ ‌గాంధీ  బీజేపీపై మండిపడ్డారు. బీజేపీ బహుజన వ్యతిరేకి ఆరోపించారు. కేంద్రం తమకు వ్యతిరేకంగా ఎన్ని ప్రచారాలు చేసినా.. రిజర్వేషన్లను కాపాడుకుంటామన్నారు.  బహుజనులు వారి హక్కులను పొందడం మోదీకి బహుశా…

కావూరి హిల్స్‌లో ఆక్రమణ కూల్చివేత

కోర్టు ఆదేశాలు ఉన్నాయన్న కమిషనర్‌ ‌రంగనాథ్‌ ‌హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌23:  ‌హైదరాబాద్ మాదాపూర్‌లో అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తోంది. కావూరి హిల్స్‌లోని పార్కు ప్రాంతంలో ఆక్రమణలను అధికారులు తొలగించారు. పార్కులో ఏర్పాటు చేసిన స్పోర్టస్ అకాడమీపై గత కొంతకాలంగా కావూరి హిల్స్ అసోసియేషన్‌ ‌ఫిర్యాదు చేస్తోంది. ఈ క్రమంలో సోమవారం ఉదయం నిర్మాణాలను తొలగించారు. అనంతరం…