Tag Prajatantra Telugu News

కాంగ్రెస్‌ అసమర్ధతకు నిదర్శనం

ప్రమాదానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి.. మాజీ మంత్రి హరీష్‌ ‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 22 : కోట్లాది రూపాయల ప్రజాధనంతో చేపడుతున్న ఎస్‌ఎల్బీసీ సొరంగం కూలిపోవడం కాంగ్రెస్‌ అసమర్ధతకు, చేతగాని తనానికి నిదర్శనమని, మాజీ మంత్రి హరీష్‌ ‌రావు విమర్శించారు.  చేయక చేయక ఒక ప్రాజెక్టు పనులు మొదలుపెట్టి ఆరంభంలోనే అంతం చేసిన ఘనత…

బస్తీ మే సవాల్‌..

ఎవరొస్తారో… ఎక్కడికొస్తారో రండి తేల్చుకుందాం.. రేవంత్‌ ˜నీ ఇంటికొస్తా… నీ నియోజకవర్గానికొస్తా.. హరీష్‌ ˜రాష్ట్ర రాజకీయాల్లో కాక పుట్టిస్తున్న నేతల వ్యాఖ్యలు (మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి )   రాష్ట్రంలో ఎంఎల్సీ ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. 14 నెలల కాంగ్రెస్‌ పాలనపై విపక్షాలు విరు చుకు…

బీసీలకు చారిత్రక ద్రోహం చేసే కుట్ర

తప్పుడు లెక్కలంటూ ముద్ర వేస్తున్నారు.. లెక్క తేలితే నష్టపోయే శక్తులే వ్యతిరేకిస్తున్నాయి.. •కుట్రలను ఛేదించకపోతే శాశ్వత నష్టం •బీసీలు సంఘటితంగా కుట్రలను ఎదుర్కోవాలి.. •వందేళ్లలో తేలని లెక్కలను.. వంద శాతం తేల్చాం.. •కుల గణన బీసీలకు కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ఇచ్చిన ఆస్తి •రాహుల్‌ ‌గాంధీ ఆదేశాలను తూచా తప్పకుండా పాటించా •బిసి కులగణనకు చట్టబద్ధత కల్పిస్తాం..…

‌బాధితులను రక్షించేందుకు సర్వశక్తులు ఒడ్డుతాం..

ఎస్‌ఎల్‌బిసి టన్నెల్‌  ‌ప్రమాదం దురదృష్టకరం ఆ ఎనిమిది మందిని కాపాడేందుకు భారత సైన్యం సహకారం ఈ రాత్రికి ఘటనా స్థలికి ఆర్మీ రెస్క్యూ టీం క్షతగాత్రులకు మెరుగైన వైద్యం రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి నాగర్‌కర్నూల్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 22 : ఎస్‌ఎల్‌బిసి టన్నెల్‌ ‌లో ఈ తరహా సంఘటన చోటు…

ఎస్‌ఎల్బీసీ సొరంగంలో భారీ ప్రమాదం

సొరంగ పనులు చేపడుతుండగా కూలిన పైకప్పు ఏడుగురు కార్మికులకు తీవ్ర గాయాలు •హాస్పిటల్‌కి తరలించి చికిత్స •సీఎం రేవంత్‌ ‌దిగ్భ్రాంతి… •హుటాహుటిన మంత్రి ఉత్తమ్‌ ‌సందర్శన నాగర్‌కర్నూలు, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 22: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ ‌వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. నాగర్‌ ‌కర్నూల్‌ ‌జిల్లా అమ్రాబాద్‌ ‌మండలం దోమ లపెంట సమీపంలో శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్‌…

1960 ‌వ దశకం వరంగల్‌ ‌పత్రికా రంగంలో అనేక పత్రికలు ఉద్భవించిన ఒక ఉన్నత దశ

కాకతీయ కలగూర గంప – 21  కాకతీయ యూని వర్సి టీలో 25-1-2017 నా డు అలనాటి ‘కాకతీయ పత్రిక’ సంపా దకుడు శ్రీ పాములపర్తి సదాశివ రావు గారి 8 వ సంస్మరణ సభలో అప్పటి ‘ఆంధ్రజ్యోతి’ సంపాదకుడు, సీనియర్‌ ‌జర్నలిస్టు మరియు ప్రఖ్యాత పత్రికా రచయిత డాక్టర్‌ ‌కె. శ్రీనివాస్‌ ‌గారు ముఖ్య…

‌ప్రభుత్వ కార్యాలయల్లో అవినీతి అణచివేసేదెప్పుడు..?

సమాజాన్ని పట్టిపీడిస్తున్న అవినీతి చీడ అంతం కానిదే వోటు బ్యాంకు రాజకీయాల్లో భాగంగా ప్రభుత్వం ఎన్ని అభివృద్ధి, సంక్షేమ, ఉత్తుత్తి ఉచిత పథకాలు అమలు చేసినప్పటికీ ఫలితం శూన్యమే అవుతున్నది. ప్రతి సంవత్సరం రాష్ట్ర బడ్జెట్‌లో వేలాది కోట్లు ఖర్చుపెట్టినప్పటికీ ప్రజల మౌలిక వసతులు.. నాణ్యమైన విద్య, వైద్యం గౌరవప్రదమైన ఉపాధి ఉద్యోగ సమస్యలు పరిష్కారం…

ఈ కైలాసం ఆటలో అన్నీ పాములే, నిచ్చెనలెక్కడ?

వేములవాడ భీమకవి రాజు కళింగ గంగును చూడడానికి వెళ్లాడట. తనని చూసి కూడా రాజు ‘ సందడి తీరిన వెన్క’ రమ్మన్నాడట. కవికి కోపం వచ్చింది. ముప్పై రెండు రోజుల్లో నీ అహంకారానికి కారణమైన వైభవమంతా నశించిపోతుందని శాపం పెట్టాడట. ఇది ఆధునిక కాలం కదా, శాపాలు వగైరా చెల్లుబాటు కావు. జనం మనసులు నొచ్చుకుంటే…

ఆ ‌రెండు కేసులూ కొట్టేయండి

KTR

హైకోర్టులో కెటిఆర్‌ ‌రెండు వేర్వేరు పిటిషన్లు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 21 : బంజారాహిల్స్, ‌ముషీరాబాద్‌ ‌పీఎస్‌లలో నమోదైన కేసులు కొట్టేయాలని బీఆర్‌ఎస్‌ ‌కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ‌కోరారు.  హైకోర్టులో ఆయన రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. సీఎం రేవంత్‌ను అవమానించారంటూ కాంగ్రెస్‌ ‌కార్యకర్త ఫిర్యాదుతో బంజారాహిల్స్ ‌లో కేసు నమోదైంది. బిల్డర్లు, కాంట్రాక్టర్ల…