Tag Prajatantra Telugu News

గాంధేయవాదం సమాధికి గాడ్సే అనుచరుల కుట్ర

హిందు రాష్ట్ర సాధన కోసం గాంధీజీ సిద్ధాంతాలపై దాడిని పెంచారు. తమ లక్ష్య సాధనకు గాంధీ భావజాలంపై దాడి మాత్రమే ద్వారా సాధ్యమవు తుందని కలలు కంటున్నారు. హిందూ రాష్ట్ర సాధన ద్వారా భారత్ చరిత్రను తిరిగి రాయాలని భావిస్తున్నారు. హిందుత్వ పిడివాదులు మహాత్మా గాంధీ హత్యను, గాడ్సే విధానాలను బాహాటంగానే సమర్థిస్తారు. అందులో మరో…

మానవ తాత్వికతకు దర్పణం బాలగోపాల్

ప్రభుత్వం చేసే హింస మాత్రమే కాదు దానికి తిరుగుబాటుగా వొచ్చే ప్రతిహింస సైతం మానవత్వానికి జవాబుదారీగా ఉండాలని , అలాకాని పక్షంలో అలాంటి ఉద్యమాలన్నీ రాజ్యానికి మరో అనుకరణ మాత్రమే కాగలవని నిస్సందేహంగా వివరించిన వాడు బాలగోపాల్. అధికారం కేవలం రాజ్యం వద్దనో, ప్రభుత్వం వద్దనో మాత్రమే కాదు సామాజిక ధోరణులలో సంస్కృతులలో సైతం ఆధిపత్యాలు…

సీఎం రేవంత్ రెడ్డికి మంచిబుద్ధిని ప్ర‌సాదించు త‌ల్లీ : మాజీ మంత్రి హ‌రీష్ రావు పూజ‌లు

Durga Devi Puja

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 7 : రాష్ట్ర ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి మంచి బుద్ధిని ప్రసాదించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హ‌రీష్ రావు (Harish Rao) దుర్గాదేవి అమ్మవారిని వేడుకున్నారు. సోమ‌వారం దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మల్కాజిగిరిలో నిర్వహించిన పూజా (Durga Devi Puja) కార్యక్రమంలో హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయ‌న‌…

‘కథకుడు కాదలుచుకున్న “కాళోజీ” గారిని కవిత్వం రాయమని ప్రోత్సహించిన …’

గురు “రాఘవుడు”.. కాళోజీ నారాయణరావు గారు తమ మొదటి కథ “భూతదయ”ను అలనాటి “గోల్కొండ పత్రిక”కు పంపిస్తే అది 19 ఆగస్టు, 1937 లో ప్రచురితమైంది. 1942 లో కాళోజీ గారికి గార్లపాటి రాఘవరెడ్డి గారు పరిచయమయ్యారు. అప్పటికే కాళోజీ గారివి మూడు, నాలుగు కథలు ప్రచురింపబడ్డాయి. త్వరలోనే గార్లపాటి వారికి కాళోజీ ప్రియ శిష్యుడయ్యారు.…

గురు “రాఘవుడు”..

కథకుడు కాదలుచుకున్న “కాళోజీ” గారిని కవిత్వం రాయమని ప్రోత్సహించిన …’ కాళోజీ నారాయణరావు గారు తమ మొదటి కథ “భూతదయ”ను అలనాటి “గోల్కొండ పత్రిక”కు పంపిస్తే అది 19 ఆగస్టు, 1937 లో ప్రచురితమైంది. 1942 లో కాళోజీ గారికి గార్లపాటి రాఘవరెడ్డి గారు పరిచయమయ్యారు. అప్పటికే కాళోజీ గారివి మూడు, నాలుగు కథలు ప్రచురింపబడ్డాయి.…

ఆన్‌లైన్‌ ‌బెట్టింగ్ మోసానికి కుటుంబం బ‌లి

Farmer's family dies by suicide due to online betting losses in Nizamabad

ఆన్‌లైన్‌ ‌బెట్టింగ్‌.. ఓ ‌రైతు కుటుంబాన్ని నిండా ముంచింది. చివరకు పొలం అమ్ముకోవాల్సి వొచ్చింది. అప్పులపాలై ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర ఘటన నిజామాబాద్‌ ‌జిల్లా బోధన్‌ ‌నియోజకవర్గంలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. బోధన్‌ ‌నియోజకవర్గం ఎడపల్లి మండలం వడ్డేపల్లికి చెందిన హరీశ్‌.. ‌రైతు కుటుంబానికి చెందిన వ్యక్తి. అయితే ఆన్‌లైన్‌…

శంషాబాద్‌ పట్టణాన్ని అభివృద్ధి చేస్తాం 

minister sridhar babu

పేద ప్రజానీకానికి మెరుగైన జీవన శైలి అందిస్తాం మూసీ అభివృద్ధికి అందరూ సహకరించాలి మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌ బాబు అంతర్జాతీయంగా పేరున్న శంషాబాద్‌ పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ, రంగారెడ్డి జిల్లా ఇంచార్జి మంత్రి డి.శ్రీధర్‌ బాబు తెలిపారు. శనివారం శంషాబాద్‌ పట్టణంలో నూతనంగా దాదాపు రూ.6 కోట్ల…

దడ పుట్టించిన ఛత్తీస్‌గ‌ఢ్‌ ఎన్‌కౌంటర్‌

31 ‌మంది మావోయిస్టులు మృతి..  మృతదేహాలు లభ్యం బస్తర్‌ ఐజి సుందర్‌ ‌రాజు వెల్లడి మృతుల్లో కీలక నేతలు పోస్టుమార్టం కోసం మృతదేహాల తరలింపు ఛత్తీష్‌గ‌ఢ్‌ ‌రాష్ట్రంలోని దంతెవాడ, నారాయణ్‌పూర్‌ ‌జిల్లాల సరిహద్దులో  గ‌ల అబూజ్‌మడ్‌ అటవీ ప్రాంతంలో శుక్రవారం జరిగిన కాల్పుల ఘటనలో 31 మంది మావోయిస్టులు మృతి చెందారనీ . శనివారం మధ్యాహ్నం…

మూసీ చుట్టూ ముసురుకున్న రాజకీయాలు

Telangana politics revolves around Musi river

నిర్వాసితులు అధైర్యపడొద్దంటున్న బిఆర్‌ఎస్‌ కన్నబిడ్డల్లా చూసుకుంటామంటున్న కాంగ్రెస్‌ ‌ విపక్షాలు ప్రత్యమ్నాయం చూపించాల‌ని సీఎం పిలుపు (మండువ రవీందర్‌రావు, ప్ర‌జాతంత్ర ప్ర‌త్యేక ప్ర‌తినిధి ): కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం చేపట్టిన మూసీ ప్రక్షాళన రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద దుమారాన్నే లేపింది. ఒక పక్క హైడ్రాతోనే కక్కలేక మింగలేకపోతున్న స్థితిలో మూసీ పేద ప్రజల జీవితాలను ప్రశ్నార్థకంలో పడేసింది.…