మన మునుగోడు..మన కాంగ్రెస్
కాంగ్రెస్ ప్రచారం…ముగ్గురు అభ్యర్థులతో షార్ట్ లిస్ట్ విభజన హామీమీలు పక్కన పెట్టి బకాయిలపై బుకాయింపా: కేంద్రంపై మండిపడ్డ సిఎల్పీ నేత భట్టి విక్రమార్క నల్గొండ/ఖమ్మం, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 1 : మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ జోరు పెంచుతుంది. గురువారం నుంచి ఇంటింటికి కాంగ్రెస్ పేరుతో మునుగోడులోని ఏడు మండలాల్లో నేతలు పర్యటన…
