మొక్కుబడిగా అసెంబ్లీ సమావేశాలు
కేవలం మూడే రోజలు నిర్వహణలో ఆంతర్యం సమస్యలపై చర్చకు అవకాశం లేకుండా నిర్ణయాలు కెసిఆర్ అహంకారానికి పరాకాష్ట మండిపడ్డ బిజెపి ఎంఎల్‌ఏలు ఈటల రాజేందర్, రఘునందర్ రావు బిఎసి సమావేశానికి ఎందుకు పిలవరని స్పీకర్ తీరుపై ఆగ్రహం హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 6 : అసెంబ్లీ సమావేశాలను మొక్కుబడిగా నిర్వహిస్తున్నారని బిజెపి ఈటల రాజేందర్ అన్నారు.…
