Tag prajatantra news

నిమజ్జనంపై ప్రభుత్వ తీరుకు హిందూసంస్థల ఆగ్రహం

నగరంలో పలుచోట్ల దీక్షలకు దిగిన నేతలు..అరెస్ట్ ‌సీతాఫల్‌మండిలో దీక్షకు దిగిన భగవతంతరావు ప్రభుత్వ తీరుపై మండిపడ్డ బిజెపి నేత మురళీధర్‌ ‌రావు ట్యాంక్‌బండ్‌లో నిమజ్జనాలకు క్రేన్లను ఏర్పాటు చేస్తున్న జిహెచ్‌ఎం‌సి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 7 : ‌ట్యాంక్‌ ‌బండ్‌పై గణేష్‌ ‌నిమజ్జనాల వివాదానికి తెరపడింది. ఎట్టకేలకు నిమజ్జనం కోసం ట్యాంక్‌బండ్‌పై జీహెచ్‌ఎం‌సీ క్రేన్లను ఏర్పాటు…

గాడి తప్పిన జగన్‌ ‌పాలన

అధికార యావ తప్ప సంక్షేమం ఏదీ తిరుమలలో అన్యమత ప్రచారంపై ఆగ్రహం డియా సమావేశంలో సోము వీర్రాజు తిరుపతి,సెప్టెంబర్‌7: ‌రాష్ట్రంలో పాలన గాడితప్పిందని, జగన్‌ ‌ప్రభుత్వం  ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. దారుణంగా పాలన నడుస్తోందని అన్నారు. ప్రజల సమస్యలపై శ్రద్ద లేకుండా పోయిందన్నారు. బుధవారం తిరుపతిలో డియాతో…

సాధువు తిరువల్లువర్‌ ‌నైతికత..

సాధువు తిరువల్లువర్‌ ‌నైతికత..స్వామి వివేకానంద సహనాన్ని బోధించారు. మహాత్మా గాంధీ సత్యమార్గంలో నడిచారు. శ్రీ కామరాజ్‌ ‌సమానత్వం కోసం నిలబడ్డారు. ఈ మహనీయుల బోధనలు తరతరాల భారతీయులను ప్రేరేపించాయి. మరియు మనకు విలువల మార్గాన్ని చూపాయి. మెరుగైన భారతదేశం కోసం ‘భారత్‌ ‌జోడోయాత్ర’ను ప్రారంభించినప్పుడు నేను వారి ముందు వినయంతో నమస్కరిస్తున్నాను మరియు వారి ఆశీర్వాదాలను…

భారత్‌ ‌జోడో యాత్రకు రాహుల్‌

తొలుత రాజీవ్‌ ‌గాంధీ స్మారకం వద్ద నివాళి తొలిసారిగా తండ్రి స్మారకం సందర్శించిన రాహుల్‌ ‌భారీగా తరలి వొచ్చిన కాంగ్రెస్‌ ‌శ్రేణులు చెన్నై, సెప్టెంబర్‌ 7 : ‌బుధవారం భారత్‌ ‌జోడో యాత్రకు సిద్ధం అయిన కాంగ్రెస్‌ ‌నేత రాహుల్‌ ‌గాంధీ ముందు తన తండ్రి స్మారకం వద్ద నివాళి అర్పించారు. తమిళనాడులోని శ్రీపెరుంబుదూరులో ఉన్న…

ఆచరణలో కానరాని ఉచిత నిర్బంధ విద్య !

‘‘‌పేద విద్యార్థులు, అణచివేతకు గురైన వర్గాల పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో ఉండగా, ఆర్థిక సామాజిక స్తోమత కలిగిన వారి పిల్లలు ప్రైవేట్‌, ‌కార్పొరేట్‌ ‌పాఠశాలలో సంస్థలలో చదువుతున్నారు. ప్రైవేట్‌ ‌రంగంలో చదివిద్దామనుకున్న పేద, మధ్య తరగ•తి ప్రజలకు చదువును కొనుక్కునే స్థోమత లేకుండా పోతోంది. సర్కార్‌ ‌విద్య నానాటికి తీసికట్టు నాగంభొట్లు అన్నట్లుగా తయారయ్యింది. ఉపాధ్యాయ…

అక్షరం

జ్ఞానదీపిక అక్షరం, మార్గదర్శి అక్షరం. అదొక జీవన వేదం, తరతరాల ఆస్తి. మంచిచెడులు బోధించే విద్యాబుద్ధులు, నడక,నడత,నాగరికత నేర్పే అక్షరమే… విజ్ఞానం,విశ్వపరిజ్ఞానం. అదొక అనుబంధం, అనుసంధానం, ప్రగతికి సోపానం. అజ్ఞాన తిమిరనాశినియై వెలుగునిచ్చే అక్షరం ఆయుధాల కన్నా, అణుబాంబుల కన్నా శక్తివంతం. అక్షర సేద్యం అభివృద్ధి ఫలం, అజారామరం, వలచిన వారికి వరం. అదొక అక్షయ…

అక్షరాస్యతతోనే అభివృద్ధి సాధ్యం

‘‘‌వ్యక్తి వికాసానికి, విజ్ఞానాన్ని అందించడానికి, అంతరాలను అధిగమించడానికి, ఆర్థిక స్వావలంబనకు దోహదపడుతుంది. కేవలం సంతకం పెట్టడమే కాకుండా చదవడం, రాయడంతో పాటుగా చదివిన విషయాన్ని ఆకలింపు చేసుకుని నిత్యజీవితంలో ఉపయోగించుకుంటేనే అక్షరాస్యులుగా పరిగణించబడతారు. ప్రపంచంలో అనేక దేశాలు వెనుకబడడానికి ప్రధాన కారణం నిరక్షరాస్యతే అని చెప్పవచ్చు. మహాత్మా గాంధీ చెప్పినట్టు నిరక్షరాస్యత దేశానికి తీరని కళంకం.’’…

లిక్కర్‌ ‌కుంభకోణంపై ఇడి దూకుడు

దేశంలోని పలు ప్రాంతాల్లో సోదాలు తెలంగాణలోనూ సోదాలు చేపట్టినట్లు సమాచారం న్యూ దిల్లీ, సెప్టెంబర్‌ 6 : ‌దిల్లీ ప్రభుత్వ లిక్కర్‌ ‌విధానంలో అవకతకవకల కేసులో ఈడీ దూకుడు పెంచింది. తాజగా దేశవ్యాప్తంగా 30 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తోంది. హైదరాబాద్‌లో సైతం దాడులు చేపట్టినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ…

హైదరాబాద్‌ ‌సిగలో మరో మణిహారం

మొట్టమొదటి సోలార్‌ ‌రూఫ్‌ ‌సైకిలింగ్‌ ‌ట్రాక్‌ ఐటి ఆఫీసులకు వెళ్లే వారికోసం ప్రత్యేకంగా ఏర్పాటు మొదటి దశలో మొత్తం 23 కిలోవి•టర్ల  మేర నిర్మాణం సోలార్‌ ‌రూఫ్‌ ‌సైకిల్‌ ‌ట్రాక్‌కు మంత్రి కెటిఆర్‌ ‌శంకుస్థాపన హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 6 : ‌హైదరాబాద్‌కు సోలార్‌ ‌రూఫ్‌ ‌సైకిల్‌ ‌ట్రాక్‌ ‌మరో మణిహారం అని మంత్రి కేటీఆర్‌…