బిజెపిలో చేరిన బూర నర్సయ్య గౌడ్
పార్టీ కండువా కప్పిన కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్ కార్యక్రమంలో పాల్గొన్న తరుణ్ చుగ్, కిషన్ రెడ్డి, లక్ష్మణ్ న్యూ దిల్లీ: మునుగోడు ఉప ఎన్నికకు ముందే టీఆర్‌ఎస్‌కు షాక్ ఇచ్చిన మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ బుధవారం బీజేపీలో చేరారు. ఆయన కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. బీజేపీ రాష్ట్ర…
