అధికారిక నివాసం ఖాలీ చేయండి ..!
రాహుల్ గాంధీకి లోక్‌సభ సెక్రటేరియట్ నోటిఫికేషన్ జారీ ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్, మార్చి 27 : ప్రభుత్వ అధికారిక నివాసం ఖాలీ చేయాలంటూ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడు రాహుల్ గాంధీకి నోటీసులు అందాయి. పార్లమెంటు సభ్యత్వాన్ని ఉపసంహరించుకున్న తర్వాత లోక్‌సభ హౌస్ కమిటీ ఈ నోటీసును జారీ చేసింది. రాహుల్ గాంధీ 12 తుగ్లక్…
