317 జీఓ పై ఉపాధ్యాయులలో నిరసన సెగలెందుకు…

ఉపాధ్యాయుల బదిలీలు ప్రమోషన్లు అంటేనే కొంత సమయం తీసుకునే ప్రక్రియ అని గతంలో కాలంలో జరిగిన బదిలీలు ప్రమోషన్ పరిశీలిస్తే తెలుస్తుంది.ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ఉపాధ్యాయులకు బదిలీలు ప్రమోషన్లు ప్రకటన వెలువరించినప్పటినుండి ఉపాధ్యాయులు ఉపాధ్యాయ సంఘాలు భినాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా 317 జీఓ ఈ సందర్భంగా తెరపైకి వచ్చింది. స్పౌజ్ విషయంలో తమకు అన్యాయం జరిగిందంటూ…






