కుట్రల సూత్రధారి బండి
ట్విట్టర్ వేదికగా మంత్రి కెటిఆర్ ఆగ్రహం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 5 : పదో తరగతి ప్రశ్న పత్రం లీకేజీ కుట్ర వెనుక సూత్రధారిగా తేలిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా బండి సంజయ్‌పై ఘాటు విమర్శలు చేశారు. పిచ్చోని చేతిలో రాయి ఉంటే..వొచ్చి…
