నిబంధనలకు విరుద్ధంగా భవన నిర్మాణాలకు అనుమతులు
బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్‌లో బహుళ అంతస్థులు డి-9 గ్యాంగ్ పనేనంటూ పిసిసి చీఫ్ రేవంత్ ఆరోపణలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 12 : నిబంధనలకు విరుద్ధంగా గతంలో ఎప్పుడూ లేనంత అక్రమంగా..బంజారాహీల్స్, జూబ్లీహీల్స్ ప్రాంతాల్లో నిర్మాణాలకు అనుమతులు ఇచ్చారని, దీంతో బహుళ అంతస్థుల భవనాలు లేచాయని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రత్యేక నిబంధనలు ఉన్నా…
