పది ఫలితాలలో సత్తా చాటిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు!
తెలంగాణా లో ఈ సారి విడుదల అయిన పదవ తరగతి ఫలితాలలో రాష్ట్ర వ్యాప్తంగా 86.60 శాతం సాధించి విద్యార్థులు చరిత్ర తిరగ రాశారు.బాలురు 84.68 శాతం,బాలికలు 88.53 శాతం సాధించి ముందు నిలిచారు.2,793 పాఠశాల్లో వంద శాతం పాస్ కాగా 25 బడుల్లో సున్నా ఫలితాలు వచ్చాయి.6,163 మందికి పది జీ.పి. ఏ సాధించారు.…
