చత్తీస్‌ఘడ్ ఆదివాసీ గ్రామాలపై యుద్ధ హెలికాఫ్టర్ల దాడులు నిలిపివేయాలి
ఉత్తర తెలంగాణ జిల్లాలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా కు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ జిల్లాల్లో జగిత్యాల, సిరిసిల్లా రైతాంగ ఉద్యమాలు బలంగా కొనసాగి ‘వెట్టి’కి ఘోరి కట్టి రైతాంగ హక్కులకు ఊపిరిలు పోసింది. ఆ ఉద్యమాలు 1978 నుండి 1980 వరకు కొనసాగి కల్లోలిత ప్రాంతాల చట్ట నిర్బంధాలను ఎదుర్కొన్నాయి, 1980, 1990లలో…
