మత మౌఢ్యంపై పోరాడాల్సిందే
హరేకృష్ణ దీనిని ముందుకు తీసుకెళ్లాలి హరేకృష్ణ హెరిటేజ్ టవర్‌కు శంకుస్థాపన మతమౌఢ్యం పెచ్చరిల్లడంపై కెసిఆర్ ఆందోళన హైదరాబాద్, ప్రజాతంత్ర, మే8: మతం మన జీవితంలో విడదీయరానిదే అయినా.. మత మౌఢ్యం ప్రమాద కరమని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. మత మౌఢ్యం మనుషులను పిచ్చివాళ్లను చేస్తుందని వెల్లడించారు. మతం, దేవుడు హింసకు వ్యతిరేకమని, మధ్యలో వచ్చినవాళ్లే మత…
