ఇక వాహన రిజిస్ట్రేషన్లలో నేటి నుంచి టీజీ అమలు

ప్రజల ఆకాంక్ష మేరకే నిర్ణయం.. మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ బస్సులకు కళకళ రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హన్మకొండ, ప్రజాతంత్ర, మార్చి 14 : తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష మేరకు వాహనాల రిజిస్ట్రేషన్లకు టీఎస్‌కు బదులుగా టీజీ అనే పదాన్ని శుక్రవారం నుంచే అమలు చేస్తున్నామని రాష్ట్ర రవాణా,…






