హర..హర…మహాదేవ శంభో..

రాష్ట్ర వ్యాప్తంగా శివనామ స్మరణతో మార్మోగిన ఆలయాలు నదీతీరాల్లో పుణ్యస్నానాలు..ఆలయాల్లో అభిషేకాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 8 : రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం మహా శివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. శుక్రవారం తెల్లవారు జాము నుంచే శివాలయాలకు భక్తులు పోటెత్తారు. శివనామస్వరణతో ఆలయాలన్నీ మార్మోగాయి. గోదావరి, కృష్ణానదుల్లో పుణ్యస్నానాలు ఆచరించి స్వామిని దర్శించుకున్నారు. ఆలయాల్లో అభిషేకాలు…







