కెసిఆర్ అత్యాశకు కాళేశ్వరం బలి

వెన్నముక లాంటి మేడిగడ్డ కుంగితే పన్నుతో పోలికా అవినీతి..అన్నారం, సుందిళ్లకు కూడా పాకింది సమస్యను చిన్నదిగా చేయడం దుర్మార్గం కెసిఆర్ వ్యాఖ్యలపై మండిపడ్డ మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 13 : ఒక పన్ను పాడైతే మిగతా అన్ని పళ్లు పీకేసుకుంటామా.. ఎన్నికల్లో ప్రజలు అత్యాశకు పోయారా.. కరీంనగర్ సభలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్…








