Tag prajatantra news

కెసిఆర్‌ అవినీతిపై కాంగ్రెస్‌ ‌మౌనం

బిజెపి అధికారంలో ఉంటే అంకుశం దింపేది కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ‌వ్యాఖ్య విదేశాల్లో మన ఈసీపై విమర్శలా..అంటూ రాహుల్‌ ‌గాంధీపై మండిపాటు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 11 : ‌మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ అవినీతి విషయంలో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ఉదాసీనంగా ఉంటుందని సిఎం రేవంత్‌పై కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ‌తీవ్ర…

మార్చికల్లా 4వేల మెగావాట్ల ఉత్పత్తి

భూ నిర్వాసితులకు తక్షణ పరిహారం ప్లాంట్‌ వరకు నాలుగులేన్ల రహదారి నిర్మాణం యాదాద్రి పవర్‌ ప్లాంట్‌ పనులప మంత్రుల సవిూక్ష నల్లగొండ,ప్రజాతంత్ర,సెప్టెంబర్‌11:  యాదాద్రి పవర్‌ ప్లాంట్‌ ప్రాజెక్టు కోసం భూమి కోల్పోయిన వారిని మనం గౌరవించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.  మహోన్నత ఆశయం కోసం వారు భూమిని త్యాగం చేశారు. ప్రాజెక్టు ప్రారంభమయ్యేలా…

భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం

రెండవ ప్రమాద హెచ్చరిక జారీ.. భద్రాచలంకు రాకపోకలు నిలిపివేత తాలిపేరు ప్రాజెక్టు 24 గేట్లు ఎత్తివేత భద్రాచలం, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 10 : ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం వేగంగా పెరుగుతుంది. సోమవారం ఉదయం 27 అడుగులు ఉన్న గోదావరి నీటిమట్టం మంగళవారం సాయంత్రానికి 49 అడుగులకు చేరుకుంది.…

నిబంధనలు తుంగలో తొక్కారు

పిఎసి ఛైర్మన్‌ ‌పదవి అరికెపూడికి ఎలా ఇస్తారు మాజీ మంత్రి, బిఆర్‌ఎస్‌ ఎంఎల్‌ఏ ‌వేముల ప్రశాంతరెడ్డి నిలదీత హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 10 :  ‌ప్రజాపద్దుల కమిటీ పీఏసీ ఛైర్మన్‌ ‌పదవి శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి ఇవ్వడాన్ని బీఆర్‌ఎస్‌ ‌మాజీ మంత్రి, బిఆర్‌ఎస్‌ ఎంఎల్‌ఏ ‌ప్రశాంత్‌ ‌రెడ్డి ఖండించారు. పీఏసీ ఛైర్మన్‌ ‌పదవి ప్రతిపక్షానికి…

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని మరువలేం

వర్థంతి సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్‌ ‌నివాళి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 10 : ‌తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు వీరనారి చిట్యాల ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఆమె పోరాట స్ఫూర్తిని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ‌స్మరించుకున్నారు. తెలంగాణ మహిళాశక్తికి, బహుజన ధీరత్వానికి ఐలమ్మ ప్రతీకగా నిలిచారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన…

ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాల వెల్లువ

సీఎం సహాయనిధికి రూ.కోటి విరాళం అందజేసిన లలితా జ్యువెలర్స్ అధినేత కిరణ్‌. ‌మైత్రా ఎనర్జీ గ్రూప్‌ • అక్షత్‌ ‌గ్రీన్‌టెక్‌ ‌ప్రైవేట్‌ ‌లిమిటెడ్‌ ‌కంపెనీ డైరెక్టర్లు విక్రం కైలాస్‌, ‌రవి కైలాస్‌ ‌రు.కోటి విరాళం అందజేసారు.

13‌న ఎర్త్ ‌టు స్పేస్‌ ‌కాల్‌

Earth to Space Call

‌మాట్లాడనున్న సునీతా విలియమ్స్ ‌వాషింగ్టన్‌,‌సెప్టెంబర్‌10: ‌బోయింగ్‌  ‌స్టార్‌లై నర్‌ ‌వ్యోమనౌక భూమిని చేరిన అనంతరం నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, ‌బుచ్‌ ‌విల్‌మోర్‌ ‌మొదటిసారిగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడ నున్నారు. కాగా స్టార్‌లైనర్‌ ‌స్పేస్‌‌క్రాప్ట్‌లో సమస్య తలెత్తడంతో వారు అంత రిక్షంలో చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే.  సెప్టెంబర్‌ 13‌న ఎర్త్ ‌టు స్పేస్‌ ‌కాల్‌లో సునీతా…

కొనసాగుతున్న హైడ్రా దూకుడు!

అక్రమ నిర్మాణదారులకే కాదు.. నిబంధనలకు నీళ్లొదిలిన అధికారులకూ హైడ్రా సెగ హైడ్రా దూకుడు కొనసాగుతోంది. ఆక్రమణలు గుర్తించి నోటీసులు జారీ చేస్తున్నారు. ఎక్కడిక్కడ అధికారుల నుంచి సమాచారం తెప్పించుకుం టున్నారు. ఫిర్యాదులపైనా విచారణ చేస్తున్నారు. పూర్తిస్థాయి సమాచారంతో రంగంలోకి దిగుతున్నారు. ఆక్రమణదారులకు నోటీసులు ఇచ్చి ముందుకు సాగుతున్నారు. రామ్‌నగర్‌లో కాల్వ ఆక్రమణలను కూల్చేశారు. జాన్వాడపై పూర్తిస్తాయి…

రాష్ట్రంలో రాగల మూడు రోజుల్లో భారీ వర్షాలకు అవకాశం

హెచ్చరించిన హైదరాబాద్‌ ‌వాతావరణ శాఖ పలు జిల్లాలకు ఎల్లో  ఆరేంజ్‌ అలర్ట్ ‌జారీ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 9 : ‌తెలంగాణలో రాగల మూడు రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ ‌వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఆరెంజ్‌, ఎల్లో అలెర్ట్‌ని జారీ చేసింది. వాయువ్య…