Tag prajatantra news

పెన్షన్‌ అనేది భిక్ష కాదు.. హక్కుగా గుర్తించాలి!

ఇదేనా ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం కల్పించే ఆర్థిక భద్రత!? పదేళ్లుగా ప్రధాని మోదీ  ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజలకు మేలు కలిగింది అని చెప్పడానికి దాఖలాలు లేవు. ప్రధానంగా మధ్య తరగతి ప్రజలను దారుణంగా పీల్చి పిప్పి చేస్తున్నారు. రకరకాల పన్నులు, జిఎస్టీలతో వారి ఆర్ధిక  మూలాలను దెబ్బతీస్తున్నారు. దీనిపై చర్చించడానికి వేదిక లేకుండా పోయింది.…

కాళన్న యాదిలో

ఎక్కడ అన్యాయమున్నా అక్కడ ప్రత్యక్షమై వెరవక ఎదురొడ్డి నిలిచిన వాడా అన్నార్తుల ఆకలిని ఉన్నోళ్ళ దోపిడీని నిలదీసిన తిరుగు యోధుడా ! అన్నపు రాశులన్నీ ఒక ప్రక్క అన్నార్తులంతా మరో ప్రక్క అంటూ అస్తవ్యస్త వ్యవస్థ నగ్నత్వాన్ని ప్రజల గొంతుకకు ప్రతిరూపమై సిసలైన ప్రజాకవిగా అలతి మాటలతో అనల్ప భావాలను పలికించి తెలుగు గుండెల్లో గుడిగా…

భావితరాలకు గైడ్ మన కాళన్న ..!

freedom fighter

నిజాం నిరంకుశ పాలనపై కలం ఎక్కుపెట్టిన ప్రజాకవి, స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి దాతను నాటి భారత ప్రభుత్వం 1992లో పద్మవిభూషణ్ అవార్డుతో ఆయనను సత్కరించింది. ప్రజాకవి కాళోజీ అసలు పేరు…రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాసరాం రాజా కాళోజీ. ముద్దుగా ఈయనను కాళోజీ, కాళన్నా అని పిలుచుకునేవారు. ప్రజాకవి’ అన్నది కాళోజీ రచనల విశిష్టతను,…

జర్నలిస్టులు సమాజానికి చికిత్స చేసే డాక్టర్లు

అర్హులైన ప్రతి జర్నలిస్టుకు న్యాయం చేస్తాం జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై ఎలాంటి శషబిషలు లేవు.   తాము అధికారంలోకి వొచ్చాకే స‌చివాల‌యంలోకి జ‌ర్న‌లిస్టుల‌కు అనుమ‌తి అర్హులైన జ‌ర్న‌లిస్టుల‌కు అక్రిటేష‌న్ కార్డుల‌, ఇళ్ల ప‌ట్టాలు హెల్త్ కార్డులు ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి జవహర్‌లాల్‌ నెహ్రూ జర్నలిస్టు హౌసింగ్‌ సొసైటీ కి  భూమి స్వాధీన  పత్రాల అందజేత  హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌,…

తెలంగాణ కట్టుబాటుగా ఉన్న పత్రిక ‘ప్రజాతంత్ర’

prajatantra magazine

ప్రజాతంత్ర లాంటి నినదించే గొంతు ఎప్పుడూ మూగబోదు  తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ కే.శ్రీనివాస్ రెడ్డి ఘనంగా ‘వర్తమాన సాహిత్య సంచిక-2024’ ఆవిష్కరణ ప్రజాతంత్రతో నాది ఎమోషనల్ రిలేషన్ ఎంతో మందికి సహజ వేదిక ప్రజాతంత్ర ఆంధ్రజ్యోతి సంపాదకులు డా.కె.శ్రీనివాస్ తెలంగాణలో ‘ప్రజాతంత్ర’కు ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉద్యమానికి బలమైన అండగా నిలిచిన ప్రజాతంత్ర…

తెలంగాణ ఉద్యమనేత జిట్టా బాలకృష్ణారెడ్డి మృతి

సిఎం రేవంత్‌ ‌రెడ్డి దిగ్బ్రాంతి మంత్రి కోయటి రెడ్డి, హరీష్‌ ‌రావు, తదితరుల నివాళి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 6 : ‌తెలంగాణ మలి దశ ఉద్యమంలోనే కాకుండా నాటి టీఆర్‌ఎస్‌ ‌పార్టీ విస్తరణలో కీలక పాత్ర పోషించిన జిట్టా బాలకృష్ణ శుక్రవారం ఉదయం మృతి చెందారు. ఆయన వయస్సు 52 ఏళ్లు. ఆయన కొంత…

భక్తి శ్రద్ధలతో వినాయకుడిని పూజించండి

రాష్ట్ర ప్రజలకు సిఎం రేవంత్‌ ‌రెడ్డి వినాయక చవితి శుభాకాంక్షలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 6 : ‌వాడ వాడల వెలిసే గణేష్‌ ‌మండపాలలో భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహించాలని సీఎం రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. వినాయక చవితి పర్వదినం సందర్బంగా ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ నవరాత్రుల సందర్భంగా హైదరాబాద్‌ ‌సహా…

కాంగ్రెస్‌లోకి స్టార్‌ ‌రెజ్లర్లు వినేశ్‌ ‌ఫొగాట్‌, ‌బజరంగ్‌ ‌పునియా

హరియాణా ఎన్నికల వేళ కీలక పరిణామం అధ్యక్షుడు ఖర్గేతో భేటీ అనంతరం సీనియర్‌ ‌నేతల సమక్షంలో చేరిక ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌సెప్టెంబర్‌ 6 : ‌భారత స్టార్‌ ‌రెజ్లర్లు వినేశ్‌ ‌ఫొగాట్‌, ‌బజరంగ్‌ ‌పునియా శుక్రవారం కాంగ్రెస్‌ ‌పార్టీలో చేరారు. దిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సీనియర్‌ ‌నేతల సమక్షంలో వీరిద్దరూ పార్టీ కండువా…

పిసిసి నూతన అధ్యక్షుడిగా మహేష్‌కుమార్‌ ‌గౌడ్‌ ‌తీవ్ర కసరత్తు తర్వాత అధిష్టానం ఖరారు

తెలంగాణ పీసీసీ చీఫ్‌గా  మ‌హేష్‌ కుమార్ ను నియ‌మిస్తూ కాంగ్రెస్ అధిష్టానం అధికారికంగా ప్ర‌క‌టించింది. ఇప్ప‌టి వ‌ర‌కు సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ అధ్య‌క్షుడిగా కొన‌సాగగా ప్రస్తుతం ఆయన స్థానంలో మ‌హేశ్ కుమార్ గౌడ్ ను నియమించింది. ప్ర‌స్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. ప్ర‌స్తుతం వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌గా కూడా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్నారు. మహేష్ కుమార్ 2023లో పీసీసీ…