Tag Prajatantra Articles

స్టేచర్‌, స్ట్రేచర్‌, మర్చురీ….

అసెంబ్లీలో వివాదాస్పద వ్యాఖ్యలపై లొల్లి  సభ్యుల పరస్పర  విమర్శనాస్త్రాలు (మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి ) తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు హాట్‌హాట్‌గా కొనసాగుతున్నాయి. గవర్నర్‌ ప్రసంగంపై గత రెండు రోజులుగా జరుగుతున్నచర్చ నేపథ్యంలో రెండు వివాదాస్పద అంశాలు చోటుచేసుకున్నాయి. ఒక విధంగా చర్చ ప్రారంభమైన రోజునే ప్రధాన ప్రతిపక్షమైన బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జి.జగదీశ్‌రెడ్డి సస్పెన్షన్‌కు…

తెలంగాణ, కర్ణాటకలో ప్రభుత్వాల పరిస్థితి దారుణం

 ఇంకెన్నాళ్లీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారు.. 10 లక్షల ఎకరాల పంట ఎండిపోతున్నా పట్టింపులేదా? 6 గ్యారంటీలపై చర్చించే దమ్ముందా? కేంద్ర హోంశాఖ సహాయ  మంత్రి బండి సంజయ్ కుమార్ తమిళనాడులో డీఎంకే, కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాల పరిస్థితి దారుణంగా ఉందని, ప్రజలు అసహ్యించుకుంటున్నారని కేంద్ర హోంశాఖ సహాయ  మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు.…

ఆర్ఎల్ఐసి పర్యావరణ అనుమతికి కేంద్రం నిరాకరణ

Minister Uttam Kumar Reddy

ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సాధించిన విజయం కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాను వదులుకోం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కృష్ణా జలాలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకానికి కేంద్రం పర్యావరణ అనుమతులు నిరాకరించడం రాష్ట్ర ప్రభుత్వం సాధించిన విజయంగా రాష్ట్ర నీటిపారుదల,పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి…

రేవంత్ రెడ్డి.. కేసీఆర్ చావును కోరుకున్నారు..

అందుకే సీఎం ప్రసంగాన్ని బహిష్కరించాం అసెంబ్లీలో హరీష్ రావు చిట్ చాట్ : మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ రేవంత్ రెడ్డి ప్రసంగాన్ని బహిష్కరించామని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. అసెంబ్లీలో మీడియాతో మాట్లాడుతూ..  పదేళ్లు సీఎంగా ఉన్న కేసీఆర్ చావును…

రాష్ట్ర ఖజానా మీలాంటి వాళ్ల కోసం కాదు..

పైసా పైసా జమ చేస్తాం.. పేదలకు పంచుతాం ప్రతీ పథకం వివరాలను లెక్కలతో సహా అందిస్తాం..   అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు బిఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రశ్నలకు ఘాటుగా సమాధానం రాష్ట్ర ఖజానా మీలాంటి రాజకీయ నాయకుల కోసం కాదు.. పైసా పైసా జమ చేస్తాం పేదలకు పంచుతామని…

కేంద్రంపై దుష్ప్రచారాలను ఎవరూ నమ్మరు..

అన్ని భాషలకు సమాన ప్రోత్సాహం రాజకీయ దురుద్దేశంతో ప్రజలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రధాని మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అన్ని భాషలకు సమాన ప్రోత్సాహం కల్పిస్తోందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. రాజకీయ దురుద్దేశ్యంతో ప్రజలను రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే…

కేసీఆర్ వందేళ్లు బతకాలి..

కేసీఆర్‌కు కుటుంబ సభ్యుల నుంచే ప్రాణ హాని.. అందుకే ఫాంహౌస్ నుంచి బయటకు రావడం లేదు.. రాజకీయ భిక్ష పెట్టిన పాలమూరును కేసీఆర్ ఎండబెట్టారు మీరు అలాగే ప్రతిపక్షంలో, మేం ఇలాగే అధికార పక్షంలో ఉండాలి..  రాజ్యాంగ స్ఫూర్తితోనే రాష్ట్రంలో పరిపాలన శాసనసభలో బిఆర్ఎస్ సభ్యులపై రేవంత్ రెడ్డి విమర్శలుహైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 15: ‘భారత…

సోషల్ మీడియా ట్రోల్స్ తో అనేక అవమానాలు

నా ఫొటోలను మార్పింగ్ చేసి మానసిక వేదనకు గురిచేస్తున్నారు.. మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 15 : సోషల్ మీడియా ద్వారా తనకు చాలా ఇబ్బంది ఏర్పడిందని, సోషల్ మీడియా ఎఫెక్ట్ ను సీఎం సభలో మాట్లాడడం మా అందరికీ చాలా రిలీఫ్ అనిపించిందని మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి…

నేడు 50వేల మందితో సీఎం భారీ బహిరంగ సభ…

Station Ghanpur

శివునిపల్లిలో సభకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం… ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలి హామీలను నెరవేర్చడమే నా లక్ష్యం. ఏడాదిలోనే రూ.800కోట్ల అభివృద్ధి పనులకు మంజూరు స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్టేషన్ ఘన్ పూర్, ప్రజాతంత్ర, మార్చి 15: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారని మాజీ…