Tag political news

తెలంగాణ పోరాటంలో శ్రీకాంత్‌చారి సేవలు ఎనలేనివి :బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,నవంబర్‌ 3 : ‌తెలంగాణ మలిదశ ఉద్యమంలో తొలి అమరుడు కాసోజు శ్రీకాంతాచారి 15వ వర్ధంతి సందర్భంగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు నివాళులర్పించారు. అగ్నికి ఆహుతి అవుతూ ‘జై తెలంగాణ’ అంటూ దిక్కులు పెక్కటిల్లేలా నినదించిన పోరాట యోధుడు శ్రీకాంతాచారి అని చెప్పారు. కేసీఆర్‌ అరెస్టును, ఉద్యమకారులపై ప్రభుత్వ అణచివేతను సహించలేక ఆత్మబలిదానం చేసుకున్న…

మూసీని జీవనదిగా మార్చడమే లక్ష్యం

Deputy Chief Minister Bhatti Vikramarka revealed in Hyderabad Rising celebrations

దిల్లీకి వొచ్చిన కష్టం హైదరాబాద్‌కు రావొద్దు.. దేశం గర్వించేలా భాగ్యనగాన్ని అభివృద్ధి చేస్తున్నాం.. మూసీ పరీవాహక ప్రాంతంలో గుడిసె వేసుకొని  జీవించి చూపించు బిజెపి నేతలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సవాల్‌ ‌మూసీ పరీవాహక ప్రాంతం ప్రజల జీవితాలు బాగుపడొద్దా? నగర అభివృద్ధికి  బిఆర్‌ఎస్‌ ‌పైసా ఖర్చు చేయలేదు.. కాంగ్రెస్‌ ‌ప్రభుత్వ హయాంలోనే  హైదరాబాద్‌…

హైడ్రాకు రూ.50కోట్ల నిధులు

ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 3: ‌హైదరాబాద్‌ ‌నగరంలోని చెరువులు, కుంటలు, పార్కుల సంరక్షణ కోసం ఏర్పాటు చేసిన హైడ్రా కు తెలంగాణ ప్రభుత్వం భారీ నిధులు కేటాయించింది. మంగళవారం హైడ్రా కార్యాలయ నిర్వహణ, వాహనాల కొనుగోలుకు రూ.50 కోట్ల నిధులు విడుదల చేస్తూ పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.…

రూ. 7వేల కోట్లతో భాగ్యనగరం అభివృద్ధి

తెలంగాణ మణిహారంగా రీజినల్‌ రింగ్‌ రోడ్‌ హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల నుంచే రాష్ట్ర ఖజానాకు 65 శాతం ఆదాయం ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వెల్లడి ివివిధ అభివృద్ధి పనులకు వర్చువల్‌గా శంకుస్థాపనలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 3 :   తెలంగాణ ప్రజల అభివృద్ధి సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా ముందుకు పోతున్నామని, ప్రపంచంలోనే పోటీ పడుతున్న…

రాజ్యసభకు కెకె రాజీనామా

ఛైర్మన్‌ ‌ధన్‌కడ్‌కు రాజీనామా పత్రం సమర్పణ న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, జూలై 4: కాంగ్రెస్‌లో చేరిన వెంటనే రాజ్యసభ సభ్యత్వానికి కే కేశవరావు గురువారం రాజీనామా సమర్పించారు. ఈ మేరకు ఆయన రాజ్యసభ చైర్మన్‌ ‌జగ్‌దీప్‌ ‌ధన్‌ఖడ్‌కు రాజీనామా అందజేశారు. గురువారం ఆయన ఛైర్మన్‌ ‌దన్‌కడ్‌ను కలిసి రాజీనామా లేఖను అందచేశారు. బిఆర్‌ఎస్‌ ‌పార్టీ ఆయనను రాజ్యసభకు పంపిన…

You cannot copy content of this page