మరోమారు కోవిడ్ పంజా
కొత్త వేరియంట్ గుర్తింపు న్యూదిల్లీ,సెప్టెంబర్18: కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని ఎంతగా కలవర పెట్టిందో అందరికి తెలిసిందే. ఆ తరవాత ఇప్పుడు మంకీపాక్స్ కూడా కలవర పెడుతోంది. ఈ క్రమంలో కోవడి కొత్త వేరియంట్ మళ్లీ విజృం భిస్తోందన్న వార్త భయపెడుతోంది.కొవిడ్- 19కు సంబంధించిన కొత్త వేరియంట్ ఎక్స్ఈసీ రూపంలో ఇప్పటికే యూరప్‌లో అంటు వ్యాధిలా విస్తరిస్తుందని…