చరిత్రలో సెప్టెంబర్ 17 ఎప్పటికి విద్రోహమే
గంగా యమునా తెహాజీబ్ సంస్కృతి కి నిలయమైన హైదరాబాద్ రాజ్యంలో నేడు ఆ సంస్కృతిని మరింత నొక్కి వ్యాఖ్యానించాల్సిన అవసరం ఉన్నది.సెప్టెంబర్ 17 పేరుతో రాజకీయ అవసరాల కోసం తెలంగాణలో చరిత్ర ను నేడు వాడుకుంటున్న తీరు విస్మయానికి గురి చేస్తుంది.తుపాకులను,నాగళ్లను కలగలిపి పోరు చేసిన చరిత్ర తెలంగాణ రైతన్నలది. ఇది నేటి తరానికి పెద్దగా…