65 లక్షల మందికి ఆస్తి హక్కు కార్డులు

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పంపిణీ ఆస్తి హక్కులతో భరోసా వొస్తుందన్న ప్రధాని మోదీ న్యూదిల్లీ, ప్రజాతంత్ర, జనవరి 18: ప్రధాని నరేంద్ర మోదీ శనివారం సుమారు 65 లక్షల ఆస్తి హక్కు కార్డులు పంపిణీ చేశారు. అవి ఆర్థిక కార్యకలాపాలను పెంపొందిస్తాయని, దారిద్య నిర్మూలనకు దోహదం చేస్తాయని ప్రధాని మోదీ ప్రకటించారు. ప్రధాని మోదీ వీడియో…