Tag Monsoon

ఎల్ నినోతో వంటనూనెల సంక్షోభం

భారతదేశంలో కొనసాగుతున్న ఎల్ నినో ప్రభావం నైరుతి రుతుపవనాలను బలహీనపరుస్తూ, తక్కువ వర్షపాతం, అధిక ఉష్ణోగ్రతలు, వర్షాధార నూనెగింజల పంటల దిగుబడిలో గణనీయమైన తగ్గుదలకు దారితీస్తోంది. దేశీయ ఉత్పత్తి తగ్గడం వల్ల దిగుమతి చేసుకునే వంటనూనెలపై ఆధారపడాల్సిన పరిస్థితి మరింత పెరిగే అవకాశం ఉందని, దీంతో లక్షలాది మంది రైతుల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం పడుతుందని…

ఎల్‌నినో ప్రభావంతో ఖరీఫ్ కష్టకాలం

వ్యవసాయం ప్రకృతిపై ఆధారపడిన జీవన విధానం. వర్షం సకాలంలో కురిస్తే రైతు ఇంట ఆనందం వెల్లివిరుస్తుంది.వర్షం ముఖం చాటేస్తే అదే రైతు జీవితంలో ఆందోళన మొదలవుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఎర్లీ ఎల్‌నినో ప్రభావం ఖరీఫ్ వ్యవసాయంపై ఆందోళన కలిగిస్తోంది. మాన్సూన్ ప్రారంభంలోనే వర్షపాతం తీరులో కనిపిస్తున్న అస్థిరత రైతులను తీవ్ర అనిశ్చితిలోకి నెట్టుతోంది. ఒకవైపు వర్షాలు…

వానలు పడేట్లులేవు.. కుదేలవుతున్న రైతాంగం

వానాకాలంలో ఎండలు కాస్తున్నాయి. ప్రాజెక్టుల్లో నీళ్ళు అడుగంటాయి. వేసిన పంటలు ఎండిపోతున్నాయి. దిక్కుతోచని స్థితిలో ఆకాశంవైపు చూస్తూ దిగాలుపడుతున్న ప్రజలు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితి పరిస్థితి ఇది. నైరుతి రుతుపవనాల ప్రభావం ఆశించిన స్థాయిలో లేకపోవడం, లెనినో ప్రభావం కారణంగా వర్షాభావ పరిస్థితి నెలకొందని శాస్త్రవేత్తలు చెబుతున్న తీరు చూస్తే వర్షాలపైన ఆశవదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.…

ఎల్ నినో గండంతో ఖరీఫ్ ఢమాల్

కరువు నివారణకు  సంసిద్ధత  కరువు పత్రికలలో, టీవీ, ఇతర మాధ్యమాలలో  ప్రధాన వార్త   రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎల్ నినో ప్రభావం ఎక్కువగా  ఉంటుందని, ఇంకా  కొన్ని పత్రికలు ఈ వారంలో విస్తారంగా  వర్షాలు కురుస్తాయని వార్తలు రాస్తున్న రెండు తెలుగు రాష్ట్రాలలో ముప్పై జిల్లాల్లో   ఇంతవరకు నేల తడవలేదు. తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి.ఏరువాకకు ఎల్‌‌నినో…

వర్షం కోసం ఎదురుచూపులు…ఎల్‌నినో ప్రభావం

దేశ రాజకీయాలు, అంతర్జాతీయ యుద్ధాలు, ఇంధన ధరల పెరుగుదల, పరీక్షల గందరగోళం వంటి అనేక పరిణామాల మధ్య గత కొన్ని వారాలుగా కోట్లాది మంది భారతీయులను ఉత్కంఠకు గురి చేస్తున్న  వార్తలు —నైరుతి రుతుపవనాల రాక..ఎల్ నినో ప్రభావం  . సాధారణ షెడ్యూల్ కంటే మూడు రోజులు ఆలస్యంగా జూన్ 4న దేశంలోకి ప్రవేశించిన నైరుతి…