పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి ఘన విజయం

రెండో ప్రాధాన్యత వోట్లతో మెజారిటీ సాధించిన అంజిరెడ్డి కరీంనగర్ ప్రజాతంత్ర, మార్చి 5 : కరీంనగర్- మెదక్- నిజామాబాద్- ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అంజి రెడ్డి విజయం సాధించారు. హోరా హోరీగా కొనసాగిన పోరులో రెండో ప్రాధాన్యత వోట్లతో ఆయన గెలుపొందారు. దీంతో బీజేపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపో యారు. కాంగ్రెస్…