Tag literary criticism

సాహిత్యానికి శాస్త్రబద్ధతను అందించిన మేధావి

“తెలుగు వాక్యం ఎలా నిర్మితమవుతుంది? పదాల క్రమం, విభక్తులు, సంబంధ సూచక పదాలు, తాత్పర్య భేదాలు – ఇవన్నింటిపై శాస్త్రీయమైన విశ్లేషణ చేసి భాషా అధ్యయనానికి ఒక నూతన భూమికను అందించారు..’ తెలుగు భాషా సాహిత్యానికి తనదైన శైలి, శాస్త్రీయ శక్తి, విమర్శాత్మక విజ్ఞానంతో చిరస్థాయిగా నిలిచిన మహామేధావి డాక్టర్ చేకూరి రామారావు. అక్టోబర్ 1,…

నిశ్శబ్ద దీపస్తంభం

చెమ్మ : వారాల ఆనంద్ తెలంగాణ సాహిత్యచరిత్రలో జువ్వాడి గౌతమరావుది ప్రత్యేక వ్యక్తిత్వం. ఆయన కవి, విమర్శకుడు, వ్యాసకర్త, అనువాదకుడు, సాహిత్యప్రచారకుడు మాత్రమేకాదు, సాహిత్యాన్ని జీవనవిధానంగా స్వీకరించిన అధ్యయనశీలి. విద్యార్థిదశ నుంచే సాహిత్యం, సామాజిక చైతన్యం, స్వాతంత్ర్యోద్యమ భావజాలాలతో మమేకమయ్యారు. నిజాం వ్యతిరేక ఉద్యమాలలో పాల్గొని జైలుశిక్ష అనుభవించడం ఆయన సామాజిక నిబద్ధతకు నిదర్శనం. గౌతమరావు సాహిత్యజీవితంలోనూ…

చాగంటి తులసి కథా విశ్లేషణ – 1

“యాష్ ట్రే వంటి మంచి కథలు రాసిన రచయిత, అనువాదం, విమర్శ, నాటకం, పరిశోధన రంగాల్లో కృషి చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి, సాహిత్య ఉద్యమశీలి- చాగంటి తులసి తొంభయ్యవ పడిలోకి అడుగు పెడుతున్నారు. ఆ సందర్భంగా తిరునగరి దేవకీదేవి రాసిన విమర్శనాత్మక వ్యాసాన్ని నాలుగు వారాల పాటు శోభ పాఠకుల కోసం ప్రచురిస్తున్నాము.” – శోభ…

ఈ రోజుల్లో డొల్ల సాహిత్యం ఇలాగే అమ్ముడుపోతోంది నాగిని కందాల

(గత వారం తరువాయి భాగం) సోషల్ మీడియా సాహిత్య విమర్శ మీరు గమనించినమేరకి ఎలా ఉంది?  ప్రాధమికంగా ‘సోషలైజింగ్’ అంటేనే నలుగురితో కలసిమెలసి, అందర్నీ కలుపుకుపోగలగడం అయినప్పుడు, సోషల్ మీడియాలో ‘విమర్శ’ అనే పదం విరోధాభాసలా ధ్వనిస్తోంది. సోషల్ మీడియాలో సాహిత్య విమర్శ లేదు, ఉండదు. ఇక్కడ లెక్కలన్నీ ‘అల్గారిథమ్స్’ నడిపిస్తే నడిచేవే తప్ప రచనల్లో…