Tag latest news

అలరిస్తున్న కళాబృందాలు

Entertaining bands

భక్తుల అభిప్రాయాలు తెలుసుకున్న  ఈవో తిరుమల,అక్టోబర్‌7:శ్రీ‌వారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో ఉదయం, సాయంత్రం జరిగే వాహన వాహన సేవలలో ప్రదర్శనలు ఇచ్చే కళాబృందాలపై గ్యాలరీలలోని భక్తులతో మమేకమై వారి అభిప్రాయాన్ని టీటీడీ ఈవో శ్రీ జె శ్యామలరావు అడిగి తెలుసుకున్నారు. శ్రీవారి కల్పవృక్ష వాహన సేవలో సోమవారం ఉదయం ఈవో కొంతమంది భక్తులతో మాట్లాడారు. ఈ సందర్భంగా…

గరుడవాహన సేవకు చెన్నై గొడుగులు

Chennai Umbrellas for Garudavahana Seva

టిటిడికి అందచేసిన హిందూ ధర్మార్థ సమితి ఆధ్యాత్మిక పుస్తకాలు ఆవిష్కరించిన ఇవొ అలరించిన కల్పవృక్షవాహన సేవ తిరుమల,అక్టోబర్‌7: శ్రీ‌వారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడసేవనాడు స్వామివారికి అలంకరించేందుకు హిందూ ధర్మార్థ సమితి చెన్నై నుండి తొమ్మిది గొడుగులు, రెండు పెరుమాళ్‌ ‌నామాలను ఊరేగింపుగా సోమవారం తిరుమలకు తీసుకొచ్చింది. సమితి ట్రస్టీ శ్రీ ఆర్‌.ఆర్‌.‌గోపాల్‌జి ఆధ్వర్యంలో తిరుమలకు…

19‌న అలయ్‌ ‌బలయ్‌ ‌

హర్యానా గవర్నర్‌ ‌బండారు దత్తాత్రేయ అలయ్‌ ‌బలయ్‌ ఒక సాంస్కృతిక కార్యక్రమమని, అన్ని పార్టీలను ఒకే వేదికపైకి తీసుకొచ్చేదని హర్యానా గవర్నర్‌ ‌బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. దసరా పండుగ సందర్భంగా బండారు దత్తాత్రేయ ఏటా అలయ్‌  ‌బలయ్‌ ‌కార్యక్రమం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమానికి సంబంధించి దత్తాత్రేయ సోమవారం మీడియాతో మాట్లాడారు.…

జర్నలిస్టులను ద‌గా చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం

వారి కుటుంబాల‌కు అన్యాయం చేయొద్దు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హ‌రీష్ రావు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్  7 : రాష్ట్రంలో జ‌ర్నలిస్టుల ఇళ్ల స్థలాల విష‌యంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం ద‌గా చేసింద‌ని మాజీ మంత్రి హరీష్ రావు విమ‌ర్శించారు. కరీంనగర్‌లో  జర్నలిస్టుల ఇళ్ల స్థలాలను రద్దు చేయడంపై ఆయ‌న సోమ‌వారం ఒక ప్ర‌క‌ట‌న‌లో ఆగ్రహం వ్యక్తం…

రుణమాఫీ మోదీకి కనిపించడం లేదా? మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌7:  ‌రాష్ట్ర ప్రభుత్వంపై అసంతృప్తి ఉంటే నిరసన సెగ తమకు తాకేదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గాంధీభవన్‌లో నిర్వహించిన’మంత్రులతో ముఖాముఖి’ కార్యక్రమంలో భాగంగా ప్రజలు, కాంగ్రెస్‌ ‌కార్యకర్తల సమస్యలను ఆయన తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ , ‌బీజేపీపై విమర్శలు చేశారు. మేం నిత్యం రైతులతో తిరుగుతున్నాం. ప్రభుత్వంపై అసంతృప్తి ఉంటే…

దసరాకు మంత్రివర్గ విస్తరణ  ..!

కొండా సురేఖకు ఉద్వాసన తప్పదా ..? రెండు రోజుల్లో విస్తరణ పై నిర్ణయం ( మండువ రవీందర్‌రావు,ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి ) దసరాకు మంత్రివర్గ విస్తరణ తప్పకుండా జరుగుతుందని ఆశావహులు భావిస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రిని కలుపుకుని 12 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటినుండి మంత్రివర్గాన్ని విస్తరించే…

సింగరేణి కార్మికుల సంక్షేమ‌మే ధ్యేయం..

బోనస్‌ ‌చెక్కులు పంపిణీలో భట్టి విక్రమార్క ఒక్కో కార్మికుడికి సగటున రూ.1.90 లక్షలు ఒప్పంద ఉద్యోగులకూ బోనస్‌ ‌త్వరలో 1800కుపైగా ఉద్యోగ నియామకాలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్ 7: ‌సింగరేణి తెలంగాణ రాష్ట్రానికే తలమానికమైన సంస్థ. సింగరేణిపై ఆధారపడి ఎన్నో వేల కుటుంబాలు జీవిస్తున్నాయి. సింగరేణి కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం…

మానవ తాత్వికతకు దర్పణం బాలగోపాల్

ప్రభుత్వం చేసే హింస మాత్రమే కాదు దానికి తిరుగుబాటుగా వొచ్చే ప్రతిహింస సైతం మానవత్వానికి జవాబుదారీగా ఉండాలని , అలాకాని పక్షంలో అలాంటి ఉద్యమాలన్నీ రాజ్యానికి మరో అనుకరణ మాత్రమే కాగలవని నిస్సందేహంగా వివరించిన వాడు బాలగోపాల్. అధికారం కేవలం రాజ్యం వద్దనో, ప్రభుత్వం వద్దనో మాత్రమే కాదు సామాజిక ధోరణులలో సంస్కృతులలో సైతం ఆధిపత్యాలు…

శంషాబాద్‌ పట్టణాన్ని అభివృద్ధి చేస్తాం 

minister sridhar babu

పేద ప్రజానీకానికి మెరుగైన జీవన శైలి అందిస్తాం మూసీ అభివృద్ధికి అందరూ సహకరించాలి మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌ బాబు అంతర్జాతీయంగా పేరున్న శంషాబాద్‌ పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ, రంగారెడ్డి జిల్లా ఇంచార్జి మంత్రి డి.శ్రీధర్‌ బాబు తెలిపారు. శనివారం శంషాబాద్‌ పట్టణంలో నూతనంగా దాదాపు రూ.6 కోట్ల…