రాజకీయ రాసపట్టు లో తెలంగాణ..!

“ఇదిలా ఉండగా అధికారపక్షం కాంగ్రెస్ లో ఐక్యత కానరావడం లేదు.గత ముఖ్యమంత్రులులా క్యాబినెట్ మీద పూర్తి నియంత్రణను ఎందుకో రేవంత్ రెడ్డి సాధించలేకపోతున్నారు. పార్టీకి, ప్రభుత్వం కు మధ్య సమన్వయం పేరుతో అధిష్టానం రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి గా మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత మరో అధికార కేంద్రంగా కనిపించి రెవంత్ రెడ్డి ని బలహీనపరుస్తున్న…








