Tag kcr

బొగ్గు బుక్కని వారెవరు?!  

“మొత్తం మీద ఈ వ్యవహారంలో శోధ కన్ స్ట్రక్షన్స్, సృజన్ రెడ్డి, నేషనల్ కన్ స్ట్రక్షన్ కంపెనీ, జి ఆర్ ఎన్ అండ్ మహాలక్ష్మి, వారాహి జీకే ఆర్ జాయింట్ వెంచర్, మేఘా ఇంజనీరింగ్, సుశీ హైటెక్ వంటి పేర్లు బైటికి వచ్చిన కాంట్రాక్టర్లు, ఇంకా పేర్లు బైటికి రాని కనీసం అరడజన్ కాంట్రాక్టర్లు అందరూ…

 లెక్కలు తేలేనా ..?

 “ప్రాజెక్టుల విషయంలో కేసీఆర్‌ను కార్నర్‌ చేయలని చూసి.. ఒక రకంగా సక్సెస్‌ కూడా అయ్యింది కాంగ్రెస్‌ పార్టీ..! కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాలు.. మేడిగడ్డ కుంగిపోవడం కూడా కేసీఆర్‌ వైఫల్యమే అని ఎన్నికలకు ముందు పెద్ద ఎత్తున ప్రచారం చేసింది..! అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంక్వైరీ పేరుతో కేసీఆర్‌ను కూడా విచారించింది..! ఇప్పుడు.. దానికి కౌంటర్‌ అన్నట్లు…

కెసిఆర్‌ ‌యాక్షన్‌.. ‌కాంగ్రెస్‌ ‌రియాక్షన్‌

 “రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరుగుతుంటే రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా, ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల పక్షాన పోరాడాల్సిన బాధ్యత తమకున్నదంటూ, ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక నుండి మరో లెక్క అంటూ రాష్ట్ర ప్రయోజనాలకు గండి కొడుతున్న ప్రభుత్వ విధానాలను ఏకరువు పెట్టారు. ప్రజలకిచ్చిన వాగ్ధానాలను నిలబెట్టుకోకపోవడం ఒకటైతే, ఏ నీటి కోసమైతే ఉద్యమించి తెలంగాణ…

రెండేళ్ల తరువాత అయినా రేటింగ్‌ మారుతోందా?

“ప్రతిపక్షంగా బిఆర్‌ఎస్‌ పనితీరును ప్రశంసించవలసిందే. ఓటమి నుంచి మానసికంగా తేరుకోకముందే, ప్రభుత్వం మీద ఎదురుదాడి చేయడమే వ్యూహంగా ఆ పార్టీ రంగంలోకి దిగింది. కొన్ని చోట్ల ఆందోళనలను నేరుగా నడిపింది. మరికొన్నిసార్లు తెరవెనుక సాయాలు అందించింది. సామాజిక మాధ్యమాల ద్వారా తీవ్రమైన ప్రచారాన్నిసాగిస్తూ ఉంది. రేవంత్‌ మీద, ఆయన ప్రభుత్వ సహచరుల మీద అవినీతి ఆరోపణలు…

తెలంగాణ ఉద్య‌మ‌మంటేనే కేసీఆర్ త్యాగం

-ఆయ‌న చేసిన పోరాట ఫ‌లిత‌మే నేటి ప్ర‌త్యేక రాష్ట్రం – త‌న శ‌వంపై తెలంగాణ జెండా క‌ప్ప‌మ‌న్న త్యాగ‌శీలి కేసీఆర్‌ – కేసీఆర్ దీక్షాదివ‌స్ లేక‌పోతే డిసెంబ‌ర్ 9లేదు – డిసెంబ‌ర్ 9లేక‌పోతే జూన్ 2లేదు – తెలంగాణ‌ను వెనుబ‌డేలా చేశారు – విజ‌య్ దివ‌స్ సంద‌ర్భంగా హ‌రీష్‌రావు  డిసెంబర్ 9 తెలంగాణ చరిత్రలో సువర్ణ…

ఉద్యమంలో పిసీసీ ప్రెసిడెంట్ ఎక్కడున్నారు ..?

– కేసీఆర్ దీక్ష గురించి ఆయ‌న మాట్లాడ‌టం హాస్యాస్ప‌దం – దీక్ష విర‌మించాల‌ని వేడుకున్న‌ది కాంగ్రెస్ నేత‌లే – దీక్షా దివ‌స్ ప్రాధాన్య‌త‌ను ప్ర‌జ‌ల‌కు తెల‌పాలి – తెలంగాణ ఉద్య‌మాన్ని అవ‌మానించ‌వ‌ద్దు – మాజీ మంత్రి కేటీఆర్     పీసీసీ కాంగ్రెస్ అధ్యక్షులు ఉద్యమ కాలంలో ఎక్కడున్నారో ఎవరికి తెలియదు. ఆయన కూడా ఈరోజు…

నేడు దీక్షా దివస్

కేసిఆర్ ఆమరణ దీక్ష  పూర్వాపరాలు 2009 నవంబర్ 29… తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ, రాష్ట్ర ఏర్పాటులో సువర్ణాక్షరాలతో లిఖించ బడిన దినం. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ గతిని మార్చేసిన చారిత్రక సందర్భం. నాలుగున్నర కోట్ల ప్రజలను ఒక్క టి చేసి, ఊరూ వాడను ఏకం చేసి, ముక్తకంఠంతో ఉద్యమ అగ్రనేత కు యావత్ తెలంగాణ…

కేసీఆర్‌ ‌దొంగ దీక్షలతో తెలంగాణ రాలేదు

-ఉనికి కోసం దీక్షాదివస్‌ ‌పేరుతో డ్రామాలు -సోనియా దయవల్లనే తెలంగాణ సాకారం -ఎస్సీ,ఎస్టీ, బిసి విద్యార్థుల త్యాగాలు మరువలేనివి -బీసీ రిజర్వేషన్ల అంశం ముగియలేదు -మీడియాతో పిసిసి చీఫ్‌ ‌మహేష్‌ ‌గౌడ్‌  ‌తెలంగాణ ఉద్యమ సమయంలో మాజీ సీఎం, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ‌చేసిన దీక్ష కారణంగానే తెలంగాణ రాలేదని టీపీసీసీ చీఫ్‌ ‌మహేష్‌ ‌గౌడ్‌…

జూబ్లీలో కాంగ్రెస్‌ ‌విజయం… బిఆర్‌ఎస్‌కు గడ్డుకాలం

“ప్రధానంగా కాంగ్రెస్‌ అధికారంలో ఉండడమన్నది ఆ పార్టీకి కలిసివచ్చింది. సహజంగా ఉప ఎన్నికలు వొచ్చినప్పుడు అధికారంలో ఏపార్టీ ఉంటే ఆ పార్టీకే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నది జరుగుతున్న విషయం. అలాగే అధికార పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్థి నిధులు సమకూర్తాయన్న కాంగ్రెస్‌ ‌ప్రచారంకూడా బాగా పనిచేసి ఉంటుందనుకుంటున్నారు. కాంగ్రెస్‌ ఇం‌కా అధికారంలో మూడేళ్ళపాటు…