హైదరాబాద్ రూపురేఖలు మార్చుతున్నాం..

నిధుల కొరత ఉన్నా అభివృద్ధికి వెనుకాడం కేటీఆర్ అవినీతి బయటపడుతుందనే టీడీఆర్‌పై ఆరోపణలు ఉప్పల్‌లో మీడియా సమావేశంలో మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్ మహానగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దుతున్నట్టు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. జీహెచ్ఎంసీలో నిధుల కొరత ఉన్నప్పటికీ అభివృద్ధి ఆపకుండా పనులు చేస్తున్నట్టు చెప్పారు. టీడీఆర్ అనేది కేటీఆర్ మున్సిపల్…